10TV Agriculture

    శీతాకాలంలో గేదెల యాజమాన్యం.. పోషణలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు

    January 15, 2024 / 02:48 PM IST

    Care and Feeding Management of Buffelo : పశువులకు శీతాకాలం ఒక గడ్డు కాలం అంటుంటారు. ఈకాలంలో ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా, సమస్యలు ఎదురవుతూనే వుంటాయి. ముఖ్యంగా శీతాకాలంలో పశువుల శరీర ఉష్ణోగ్రత తగ్గకుండా చూసుకోవాలి.

    నేరుగా వెదజల్లే వరిసాగు - యాజమాన్యం

    January 13, 2024 / 04:26 PM IST

    Farming Techniques of Paddy : ఇటీవల కాలంలో వరి సాగులో పెరిగిన ఖర్చులు, కూలీల కొరత వలన దమ్ము చేసిన పొలంలో మొలకెత్తిన విత్తనాలు నేరుగా చల్లే పద్ధతిపై రైతులు ఆసక్తి కనబర్చుతున్నారు.

    రబీకి అనువైన నువ్వు రకాలు - మెళకువలు

    January 13, 2024 / 04:14 PM IST

    Sesame Seed Techniques : రబీ సీజన్‌లో రైతులు పండించే వాణిజ్య పంటల్లో ముఖ్యమైనది నువ్వు. ఆదాయం కూడా బాగుండడంతో ఏటేటా ఈ పంట సాగు గణనీయంగా పెరుగుతోంది.

    మిరప తోటల్లో బూడిద తెగులు నివారణ

    January 12, 2024 / 03:04 PM IST

    Chilli Plantation : ప్రధాన వాణిజ్య పంటగా సాగవుతున్న మిరప, మెట్టప్రాంత రైతుల ఆదరణ పొందుతోంది. ఇప్పటికే ఆయా ప్రాంతాల్లో కోతలు కూడా మొదలయ్యాయి.

    మామిడి పూతకు కొత్తపురుగు తంటా - నివారణకు శాస్త్రవేత్తల సూచనలు  

    January 12, 2024 / 02:17 PM IST

    Mango Farming Cultivation : మామిడికి ఈ సంవత్సరం కొత్త సమస్య ఎదురైంది. ప్రస్తుతం వివిధ ప్రాంతాల్లో మామిడి పూత దశలో ఉంది. ఇప్పుడిప్పుడే పూత గెలలు బయటకు వస్తున్నాయి.

    చాక్లెట్ తయారీలో మహిళలకు శిక్షణ

    January 11, 2024 / 04:13 PM IST

    Chocolate Manufacturing Process : మారుతున్న ట్రెండ్స్‌కు అనుగుణంగా చాక్లెట్లలో వైవిధ్యమైన ఫ్లేవర్స్ వస్తున్నాయి. దీని తయారీలో శిక్షణ పొంది సర్టిఫికేషన్ పొందిన వారు ఎంటర్‌ప్రెన్యూర్‌‌సగా మారవచ్చు.

    జాతీయ రైతు దినోత్సవం.. రైతులకు వ్యవసాయంపై అవగాహన పెంచుతూ..

    January 11, 2024 / 02:20 PM IST

    National Farmer's Day : రైతులకు వ్యవసాయంపై అవగాహన పెంచటం, వ్యవసాయ రంగంలో వస్తున్న కొత్త విధానాలను తెలియచెప్పటం, తక్కువ పెట్టుబడులతో అధిక ఉత్పత్తిని సాధించేందుకు వైజ్ఞానిక వ్యవసాయంపై ప్రచారం చేయటం జాతీయ రైతు దినోత్సవం లక్ష్యం.

    జీరోబడ్జెట్ విధానంలో పంటల సాగు

    January 11, 2024 / 02:13 PM IST

    Zero Budget Farming : ప్రసాదరావు కూడా ప్రకృతి విధానంలో వరి, కంది లాంటి పంటలతో పాటు పండ్లు, కూరగాయలు, ఆకు కూరల సాగు చేపట్టి, నాణ్యమైన దిగుబడులను సాధిస్తున్నారు. వాటిని వినియోగదారులకు అధిక ధరకు అమ్మి మంచి లాభాలను ఆర్జిస్తున్నారు.

    ప్రకృతి విధానంలో.. కావేరి సన్నాలు సాగు

    January 10, 2024 / 02:29 PM IST

    Kaveri Vari Sanna Rakalu : ఈ ఏడాది కావేరీ సన్నాలను సాగుచేశారు. అతి తక్కువ ఖర్చుతో.. నాణ్యమైన దిగుబడులను తీస్తున్నారు. కోతకు సిద్ధంగా ఈ పంట మంచి దిగుబడి రానుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

    అధిక దిగుబడినిస్తున్న కొత్త వరి రకం బి.పి.టి -3082

    January 8, 2024 / 03:39 PM IST

    Rice Variety BPT-3082 : మూడవ మినికిట్ దశలో ఉన్న ఈ రకం ఎకరాకు 45 నుండి 50 బస్తాల దిగుబడిని ఇస్తోంది. స్వల్పకాలిక రకమైన ఈ వంగడం సన్నరకం గింజ, అగ్గి తెగులు, దోమపోటును తట్టుకుంటుంది.

10TV Telugu News