10TV Agriculture

    కూరగాయల సాగు.. స్కూలే తోట.. విద్యార్థులే రైతులు..

    January 29, 2024 / 04:08 PM IST

    School Farming : ఇప్పుడు ఆ విద్యార్థులే పాఠశాల ఆవరణంలో రకరకాల కూరగాయ పంటలు పండిస్తున్నారు. తాజా కూరగాయలతో వారు భోజనం చేస్తున్నారు.. పలువురికి ఆదర్శంగా నిలుస్తున్నారు.

    సిరులు కురిపించే.. అంతర పంటలు

    January 28, 2024 / 04:38 PM IST

    కాలం కలిసి వస్తే అన్ని పంటలనుంచి ఆదాయం పొందవచ్చు. ఇలా అంతర పంటల సాగుతో అధిక లాభాలను పొందుతూ.. పలువురికి ఆదర్శంగా నిలుస్తున్నారు పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన ఓ రైతు.

    వేసవి అపరాల సాగులో మెళకువలు

    January 27, 2024 / 02:48 PM IST

    Pulses Cultivation : సాగు ఆరంభం నుంచే ఆయా ప్రాంతాలకు తగిన రకాలను ఎన్నుకుని, సమయానుకూలంగా యాజమాన్య పద్ధతులు పాటించినట్లయితే ఎకరాకు 7 నుండి 8 క్వింటాళ్ళ వరకు దిగుబడులు పొందవచ్చు.

    చెరకు రైతుకు తీపి కబురు.. సాగు పెంచేందుకు కేసిపి చర్యలు

    January 27, 2024 / 02:38 PM IST

    Sugarcane Farmers : పంచదార పరిశ్రమ సంక్షోభంలో ఉండటంతో పంచదారకు గిట్టుబాటు ధర ఇవ్వలేక చక్కెర కర్మాగారాలు మూతపడుతున్నాయి. మరో వైపు రైతులకు చెల్లించాల్సిన బకాయిల్లో జాప్యం జరుగుతోంది.

    శీతాకాలంలో లేడదూడల సంరక్షణలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు

    January 25, 2024 / 03:14 PM IST

    Winter Calf Management : నేటి పెయ్యదూడలే రేపటి పాడిపశువులు. అవి రాబోయే రోజులలో పాల ఉత్పత్తికి పునాదులు. పెయ్యదూడల సంరక్షణలో ఏ మాత్రం అశ్రద్ధ చేసినా, రాబోయే రోజులలో దాని పాల ఉత్పత్తి సామర్థ్యాన్ని నష్టపోవలసి వస్తుంది.

    మినుములో తెగుళ్ల ఉధృతి- నివారణకు సస్యరక్షణ చర్యలు 

    January 24, 2024 / 03:23 PM IST

    Pest Control Black Gram : ఈ ఏడాది మినుము పంటకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వగా.. కొంతమంది రైతులు అక్కడక్కడా పెసరను వేసారు. నవంబరు 15 నుంచి డిసెంబరు నెలలోపు విత్తిన పైర్లలో, వాతావరణ ఒడిదుడుకుల వల్ల అంతగా పెరుగుదల లేదు.

    మామిడి పూతలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు

    January 24, 2024 / 02:23 PM IST

    Mango Coating Precautions : మామిడి పూత సాధారణంగా డిసెంబర్ , జనవరి నెలల్లో మొదలై ఫిబ్రవరి వరకు పూస్తుంది. ప్రస్తుతం చాలా ప్రాంతాల్లో మామిడితోటల్లో పూత ప్రారంభమైంది.

    వరిలో తొలిదశ ఆశించే చీడపీడల నివారణ

    January 23, 2024 / 03:28 PM IST

    Prevention Of Pests In Paddy Crop : రబీ వరినాట్లు వేసేందుకు రైతులు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే కొన్నిచోట్ల వరినాటువేసి 10 నుండి 15 రోజుల పైరు ఉంది. అయితే నాట్లు వేసేవారు.

    లాభాలు పండిస్తున్న రెడ్ చిక్కుడు సాగు

    January 23, 2024 / 02:25 PM IST

    Broad Beans Farming : చిక్కుడు ఈ కాయగూరను ఇష్టపడివారు ఉండరు. చిక్కుడులో ప్రధానంగా రెండు రకాలు అందుబాటులో ఉన్నాయి. ఒకటి పందిరి చిక్కుడు కాగా రెండోది పొదచిక్కుడు.

    మామిడిలో గూడుపురుగు అరికట్టే విధానం

    January 21, 2024 / 02:51 PM IST

    Mango Farming : పండ్ల తోటల విస్తీర్ణంలో సగానికి సగం మామిడే.  తెలుగు రాష్ట్రాల్లో దాదాపు 5 లక్షల 8 వేల  హెక్టార్లలో మామిడి తోటలు సాగవుతున్నాయి. తోటలు ప్రస్తుతం పూత దశలో వున్నాయి.

10TV Telugu News