10TV Agriculture

    రబీ వరిసాగు యాజమాన్యం.. సమగ్ర ఎరువులు, సస్యరక్షణ చర్యలు

    February 9, 2024 / 03:08 PM IST

    Paddy Cultivation : తెగులు రాష్ట్రాల్లో రబీ వరినాట్లు ఊపందుకున్నాయి. కొన్నిచోట్ల ఇప్పటికే నాట్లు వేయగా.. మరికొన్ని చోట్ల ఇప్పుడ వేసేందుకు సిద్దమవుతున్నారు.

    విశేషంగా ఆకట్టుకున్న.. వ్యవసాయ, ఉద్యాన ప్రదర్శన

    February 8, 2024 / 02:29 PM IST

    Horticultural Exhibition : వివిధ రకాల పూలు, మొక్కల ప్రదర్శనతో పాటు సేంద్రియ పురుగుమందులు, పేడ, రైతులు పండించిన విత్తనాలు, ఇండోర్ ప్లాంట్లు, కుండీలు తదితర వాటిని విక్రయించే స్టాల్స్ ఉన్నాయని తెలిపారు.

    ముదురు మామిడి తోటల్లో పునరుద్ధరణ

    February 7, 2024 / 02:23 PM IST

    Mango Cultivation : వర్షపాతం అధికంగా వుండే ప్రాంతాల్లో ఆగష్టు సెప్టెంబరు నుండి మామిడి తోటల పునరుద్దరణ ప్రక్రియ చేపట్టవచ్చు. ఈ విధానంలో  కొమ్మలు కత్తిరించేటప్పుడు 45 డిగ్రీల కోణంలో ఏటవాలుగా కత్తిరించాలి.

    నువ్వుసాగులో మేలైన యాజమాన్యం

    February 5, 2024 / 02:18 PM IST

    Sesame Cultivation : పత్తి పంట తీసిన ప్రాంతాల్లో రెండో పంటగా అతితక్కువ పెట్టుబడి, అతితక్కువ సమయంలో వచ్చేనువ్వు పంటను సాగుచేసి మంచి దిగుబడులను తీయవచ్చు.

    కూరగాయ పంటల్లో పురుగులను అరికట్టే విధానాలు

    February 5, 2024 / 02:09 PM IST

    Vegetable Farming : ప్రస్తుత వాతావరణ పరిస్థితుల కారణంగా మిరప, టమాట, వంగ లాంటి పంటల్లో పొగాకు లద్దెపురుగు, కాండం తొలిచే పురుగు, కాయతొలిచే పురుగులు ఆశించి తీవ్రంగా నష్టం చేకూరుస్తున్నాయి.

    పత్తితీతల అనంతరం చేపట్టాల్సిన జాగ్రత్తలు

    February 4, 2024 / 05:19 PM IST

    Cotton Farming : కొంత మంది రైతులు పత్తి తీత తర్వాత విత్తే పంటల మధ్య ఉన్న సమయం తక్కువగా ఉండటం వల్ల పొలాలను వేగంగా సిద్ధం చేయడం కొరకు పత్తి కట్టెలను కాల్చేస్తారు.

    మినుము తోటలకు ఆశించిన చీడపీడల నివారణ

    February 3, 2024 / 02:15 PM IST

    Prevention Of Pests : గతకొంత కాలంగా ఆకర్షణీయంగా వున్న మార్కెట్ ధరలు... సంప్రదాయ పంటలకన్నా స్వల్పకాలంలో అందివచ్చే పంటలే మేలని వ్యవసాయ నిపుణలు సైతం సూచిస్తుండటంతో రైతులు వీటి సాగుకు మొగ్గుచూపుతున్నారు.

    ఏజెన్సీ రైతులకు దక్కిని మద్ధతు ధరలు

    January 30, 2024 / 03:31 PM IST

    Farmers Facing Problems : గిరిజన రైతులకు మాత్రం సరైన గిట్టుబాటు ధరలు చెల్లించడం లేదు . అధికారులు స్పందించి గిరిజనులు పండించే పంటలకు గిట్టుబాటు ధరలు కల్పించే దిశగా చర్యలు తీసుకోవాలని  కోరుతున్నారు.

    రబీ వరిలో సమగ్ర కలుపు, ఎరువుల యాజమాన్యం

    January 30, 2024 / 02:11 PM IST

    Tribal Rabi Paddy : కొన్ని ప్రాంతాల్లో ఇప్పుడిప్పుడే నాట్లు వేసేందుకు సిద్దమవుతుండగా.. మరికొన్ని ప్రాంతాల్లో వరిపైరు 10-20 రోజుల దశకు చేరుకుంది.

    రబీ వరి సాగులో ఎరువుల యాజమాన్యం

    January 29, 2024 / 04:25 PM IST

    Rabi Fertilizers : కొన్ని ప్రాంతాల్లో వరిపైరు 10-20 రోజుల దశకు చేరుకుంది. ఈ సమయంలో వరిపైరు ఏపుగా ఆరోగ్యంగా పెరగాలంటే ఎరువుల యాజమాన్యం పట్ల రైతులు శ్రద్ధ వహించాలి. సాధారణంగా రబీకాలంలో స్వల్పకాలిక రకాలను సాగుచేస్తారు

10TV Telugu News