Paddy Cultivation : రబీ వరి నారుమడులలో చేపట్టాల్సిన యాజమాన్యం

Paddy Cultivation : ఇప్పటికే వరి నారుమడులు పోసుకున్నారు. అయితే అసలే చలికాలం కావడంతో వరి నారుమడులలో ఎదుగుదల అంతగా ఉండదు. నాణ్యమైన నారు అంది రావాలంటే మేలైన యాజమాన్య పద్ధతులను చేపట్టాలని సూచిస్తున్నారు

Paddy Cultivation : రబీ వరి నారుమడులలో చేపట్టాల్సిన యాజమాన్యం

Paddy Cultivation

Paddy Cultivation : నీటి సౌకర్యం ఉన్న చోట రైతులు రబీ వరిసాగుకు సిద్ధమయ్యారు. ఇప్పటికే వరి నారుమడులు పోసుకున్నారు. అయితే అసలే చలికాలం కావడంతో వరి నారుమడులలో ఎదుగుదల అంతగా ఉండదు. నాణ్యమైన నారు అంది రావాలంటే మేలైన యాజమాన్య పద్ధతులను చేపట్టాలని సూచిస్తున్నారు కరీంనగర్ జిల్లా, జమ్మికుంట కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త విజయ్.

వరినారుమడి యాజమాన్యం : 
రబీ వరిసాగు చేసే రైతులు  నారుమళ్లు పోసుకున్నారు. కొన్ని ప్రాంతాల్లో నేరుగా వెదజల్లే పద్ధతిలో వరిసాగుకు సిద్ధమవుతున్నారు. అయితే  రాత్రి పూట ఊష్ణోగ్రతులు పడిపోతున్నాయి. ఈ ప్రభావం వరినారుమడులపై పడే అవకాశం ఉంది. చల్లగాలులు, మంచు నుండి, నారును సంరక్షించుకుంటే ఆరోగ్యంగా పెరిగి సకాలంలో చేతికి అందుతుంది. ఇందుకు నారుమడి పోసేటప్పటి నుండి నారును ప్రధాన పొలంలో నాటే వరకు రైతులు తగిన మెళకువలు పాటించాలని సూచిస్తున్నారు కరీంనగర్ జిల్లా, జమ్మికుంట కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త విజయ్.

స్వల్పకాలిక దొడ్డు రకాలు

జె.జి.ఎల్ – 24423

ఎం.టి.యు – 1010

కె.ఎన్.ఎం -118

స్వల్పకాలిక సన్న రకాలు

కె.ఎన్.ఎం – -1638

ఆర్.ఎన్.ఆర్ -15048

Read Also : Mango Farming Cultivation : మామిడి తోటల్లో పూత పురుగును అరికట్టే విధానం

ఎరువుల యాజమాన్యం

నత్రజని 2 కి.

భాస్వరం 2 కి.

పొటాష్ 1 కి.

నత్రజని 1 కి.

భాస్వరం 2 కి.

నత్రజని 1 కి.

పొటాష్ 1 కి.

పశువుల ఎరువు లేదా వర్మీకంపోస్ట్ 2 క్విం.

నత్రజని 1 కి. మ్యాంకోజెబ్ + కార్బెండిజమ్ 2 గ్రా.

జింకుదాతు లోపం నివారణ

ఎకరా నారుమడికి జింక్ సల్ఫేట్ 500 గ్రా. వేసుకోవాలి

ఎకరాకు జింక్ సల్ఫేట్ 5-10 కి.

పశువుల ఎరువుతో కలిపి చల్లుకోవాలి

ల్యాబ్ జింక్ 2 గ్రా. లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి

Read Also : Pests in Chilli Cultivation : మిరప తోటల్లో పురుగులు, తెగుళ్ల ఉధృతి.. చీడపీడల నివారణ