Home » 2019
మనకు డబ్బులు కావాలంటే.. ATM కు వెళ్లి ఆ మెషీన్‌లో కార్డు ఉంచి పిన్ నంబర్ ఎంటర్ చేసి.. కావాల్సిన డబ్బులు తీసుకుంటాం. అయితే ఆ పిన్ నంబర్ మర్చిపోయినా.. వేరే వ్యక్తులకు ఎవరికైన ఆ నంబర్ తెలిసినా ఇబ్బందులు తప్పవు. అందుకే స్పెయిన్‌లోని బార్సి సిట
ఏపీ అటవీశాఖలో ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ (FBO), అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ (ABO) పోస్టుల భర్తీకి ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (APPSC) ఫిబ్రవరి 12న నోటిఫికేషన్ విడుదల చేసింది. మార్చి 3న ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం కానుంది. అభ్యర్థులు మార్చి 26లో
ఏపీ లో ఎంసెట్ పరీక్షల షెడ్యూలు శనివారం (ఫిబ్రవరి 9) విడుదలైంది. ఎంసెట్ కన్వీనర్ ప్రొఫెసర్ సాయిబాబా విజయవాడలో ఎంసెట్-2019 షెడ్యూలును విడుదల చేశారు. షెడ్యూలు ప్రకారం ఏప్రిల్ 20 నుంచి ఎంసెట్ పరీక్షలు నిర్వహించనున్నారు. ఏప్రిల్ 24 వరకు పరీక్షలు కొన�
ఆంధ్ర ప్రదేశ్ సెరికల్చర్ సర్వీస్ విభాగంలో ఖాళీగా ఉన్న ఆఫీసర్ పోస్టుల భర్తీకి ఏపీ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (APPSC) ఫిబ్రవరి 13న నోటిఫికేషన్ విడుదల చేసింది. మార్చి 6 నుంచి ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం కానుంది. అభ్యర్థులు మార్చి 26లోగా ప�
జమ్ము కశ్మీర్‌లోని పుల్వామా జిల్లా గరిపొరా ప్రాంతంలో గురువారం CRPF జవాన్ల బస్సుపై ఉగ్రవాదులు IED (ఇంప్రూవైజ్డ్ ఎక్స్‌ప్లోజివ్ డివైస్)తో ఆత్మాహుతి దాడికి తెగబడ్డ సంగతి తెలిసిందే. 40మంది జవాన్లు అమరులయ్యారు. వీరిలో బీహార్‌కు చెందిన జవాన్లు కూడా
తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల తేదీలు ఖరారు అయ్యాయి.
దేశంలో అతిపెద్ద మొబైల్ చెల్లింపుల ప్లాట్ ఫాం అయిన పేటీఎం.. వినియోగదారులకు ఇకపై తెలుగులోనూ సేవలందించనుంది. తెలుగుతో సహా మొత్తం పది ప్రాంతీయ భాషల్లో (ఆంగ్లం, హిందీ, గుజరాతీ, తెలుగు, మరాఠీ, బెంగాలీ, ఒరియా, తమిళ్, కన్నడ ) ఇలా విభిన్న భాషల్లో పేటీఎ�
వాళ్లిద్దరు ఐఏఎస్ అధికారులు. ఇద్దరూ ప్రేమించుకుంటున్నారు. పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. జీవితాంతం గుర్తుండిపోయేలా పెళ్లి చేసుకోవాలని అనుకున్న వారు.. అందుకు ప్రేమికుల రోజుని ఎంచుకున్నారు. 2019, ఫిబ్రవరి 14వ తేదీ ప్రేమికుల రోజున IAS అధిక
ఎల్బీనగర్ పోలీసు స్టేషన్ సమీపంలో హనుమాన్ టెంపుల్ నుంచి ఎల్బీనగర్ రింగ్ రోడ్డు వరకు ర్యాలీ నిర్వహించిన భజరంగ్‌దళ్ కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకున్నరు. ప్రేమికుల దినోత్సవానికి వ్యతిరేకంగా ర్యాలీ నిర్వహించిన 60 మంది భజరంగ్�
ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (FCI) దేశవ్యాప్తంగా ఉద్యోగాల భర్తీకి శ్రీకారం చుట్టింది. 4వేల 103 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. FCI పరిధిలోని నార్త్‌జోన్, సౌత్‌జోన్, ఈస్ట్‌జోన్, వెస్ట్‌జోన్, నార్త్-ఈస్ట్ జోన్లలో ఖాళీగా ఉన్న జూనియర్ ఇం�