Home » 2019
కర్ణాటకలోని సుత్తూరు మఠంలో మంగళవారం(ఫిబ్రవరి 5,2019) రెజ్లింగ్ టోర్నమెంట్ ప్రారంభోత్సవ సమయంలో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. బెంగళూరుకు 150 కిలోమీటర్ల దూరంలోని సుత్తూరు మఠంలో రెజ్లింగ్ పోటీలు నిర్వహిస్తున్నారు. ఈ పోటీల ప్రారంభం కార్యక్రమానికి మ�
ఇటీవలి కాలంలో సైబర్ నేరాలు ఎక్కువయ్యాయి. అమాయకులను నమ్మించి బ్యాంకు OTPలను సైబర్ ఫ్రాడ్స్ దొంగిలించి వారి బ్యాంకు ఖాతాలోని సొమ్మును దోచేస్తున్నారు. డెబిట్ కార్డు ద్వారా కొత్త సదు
దక్షిణ భారతదేశ చరిత్ర మహాసభలకు ఉస్మానియా యూనివర్సిటీ వేదిక కానుంది. ఉస్మానియా యూనివర్శిటీ దేశవ్యాప్తంగా ఎంతో అత్యున్నత స్థాయిలో నిలిచింది . OU కి ప్రపంచస్థాయిలో ఎంతో గుర్తింపు ఉంది. తాజాగా వందేళ్లు పూర్తి చేసుకున్న చరిత్ర విభాగం ఈ కార్యక�
తిరుమలలోని కళ్యాణకట్ట వద్ద మంగళవారం (ఫిబ్రకరి 5, 2019) న విషాదం చోటు చేసుకుంది. కల్యాణకట్టలో ఆడుకుంటున్న చంద్రిక అనే చిన్నారి ప్రమాదవశాత్తు మూడవ అంతస్తు నుంచి జారిపడింది. జారిపడ్డ చిన్నారిని ప్రధమ చికిత్స కోసం ముందుగా కేకేసీ ఫస్ట్ ఎయిడ్ సెంటర్
తక్కువ కులం వాడిని పెళ్లి చేసుకుందన్న కోపంతో.. కూతుర్ని దారుణంగా హత్య చేసిన తండ్రి. ఈ సంఘటన ప్రకాశం జిల్లాలోని తాళ్లూరు మండలం కొత్తపల్లిలో ఆదివారం రాత్రి చోటు చేసుకుంది. కొత్తపల్లి గ్రామానికి చెందిన వెంకా రెడ్డి కూతురు వైష్ణవి(20) ఒంగోలులో�
అమరావతి : అసెంబ్లీలో మంత్రి యనమల రామకృష్ణుడు బడ్జెట్ ను ప్రవేశ పెట్టారు. ఈ ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ లో మొత్తం రూ.2 లక్షల 26వేల 117 కోట్లు కేటాయించగా..ఈ బడ్జెట్ 2018 కంటే 18.38 శాతం పెరిగింది. అమరావతి వేదికగా మంత్రి యనమల మూడవ బడ్జెట్ కాగా…మంత్రి యనమల కెరి�
ఆంధ్రలో ఆర్టీసీ సమ్మె సైరెన్ మోగింది. ఫిబ్రవరి 5వ తేదీ అర్థరాత్రి.. అంటే తెల్లవారితే 6వ తేదీ నుంచి ఆర్టీసీ సమ్మెకి దిగుతుంది. రాష్ట్రవ్యాప్తంగా 12వేల ఆర్టీసీ బస్సులు డిపోలకే పరిమితం కానున్నాయి. సమ్మెలో 53 వేల మంది ఉద్యోగులు పాల్గొంటున్నారు. ఆర్�
నాణ్యమైన ‘పట్టు'(సిల్క్)ను ఉత్పత్తి చేసే రాష్ట్రంగా తెలంగాణ జాతీయ అవార్డును సాధించింది. ఈ ఏడాది దేశంలో అత్యంత నాణ్యమైన (బై-వోల్టైన్ కుకూన్) పట్టు గుడ్డను ఉత్పత్తి చేసిన రాష్ట్రంగా గుర్తించిన కేంద్ర జౌళిశాఖ తెలంగాణకు జాతీయ స్థాయి అవార్�
జిల్లాలవారీగా కొత్తగా ఎన్నికైన గ్రామ సర్పంచ్‌లకు శిక్షణ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు సర్పంచ్‌లకు శిక్షణ ఇచ్చే శిక్షకులకు 6న ప్రగతిభవన్‌లో శిక్షణ ఇవ్వాలని నిర్ణయించినట్టు సమాచారం. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రగతి భవన్లో బుధవా�
భారత జల వనరుల మంత్రిత్వశాఖ ఆధీనంలోని నేషనల్ వాటర్ డెవలప్ మెంట్ ఏజెన్సీ (NWDA) వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న 73 పోస్టల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. *సంస్థ పేరు – నేషనల్ వాటర్ డెవలప్మెంట్ ఏజెన్సీ *ఉద్యోగ రకము- సెంట్రల్ గవర్నమెంట్ ఉద