Home » 35 Chinna Katha Kaadu
నివేదా థామస్, విశ్వదేవ్, ప్రియదర్శి, గౌతమి, భాగ్యరాజా ముఖ్య పాత్రల్లో తెరకెక్కిన సినిమా ’35 చిన్న కథ కాదు’.
'35 చిన్న కథ కాదు’ సినిమా గత నెల సెప్టెంబర్ 6న థియేటర్స్ లో రిలీజవ్వగా ఇటీవల అక్టోబర్ 2న ఆహా ఓటీటీలోకి వచ్చింది.
ఓటీటీలో దూసుకుపోతూ కొత్త రికార్డులు క్రియేట్ చేయబోతుంది ’35 చిన్న కథ కాదు’ సినిమా.
పిల్లల చదువు గురించి ఒక మంచి ఎమోషనల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా ఈ సినిమా తీర్చిదిద్దారు.
నివేదా థామస్, విశ్వదేవ్, ప్రియదర్శి, గౌతమి, భాగ్యరాజా ముఖ్య పాత్రల్లో తెరకెక్కిన సినిమా ’35 చిన్న కథ కాదు’.
పిల్లల చదువుకు సంబంధించిన కథతో ఒక మంచి ఎమోషనల్ ఎంటర్టైనర్ గా ఈ సినిమాని తీశారు.
35 చిన్న కథ కాదు సినిమా ప్రమోషన్స్ లో హీరోయిన్ నివేదా థామస్ ఇలా ముద్దుగా బొద్దుగా కనపడి అలరించింది.
నివేదా థామస్ నటిస్తున్న మూవీ ’35 – చిన్న కథ కాదు’
నివేదా థామస్ ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ’35 - చిన్న కథ కాదు’. నందకిషోర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మూవీలో ప్రియదర్శి, విశ్వ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. తాజాగా ఈ చిత్ర గ్లింప్స్‌ను విడుదల చేశారు.
మలయాళ ముద్దు గుమ్మ నివేదా థామస్ చాలా సెలెక్టివ్‌గా సినిమాలు చేస్తూ వస్తోంది.