35 Chinna Katha Kaadu Trailer : ’35 – చిన్న కథ కాదు’ ట్రైలర్.. కొడుకు కోసం నివేదా
నివేదా థామస్ నటిస్తున్న మూవీ ’35 – చిన్న కథ కాదు’

Nivetha Thoma 35 Chinna Katha Kaadu Trailer out now
మలయాళ ముద్దు గుమ్మ నివేదా థామస్ చాలా సెలెక్టివ్‌గా సినిమాలు చేస్తూ వస్తోంది. కొంత గ్యాప్ తరువాత ఆమె నటిస్తున్న మూవీ ’35 – చిన్న కథ కాదు’. నందకిషోర్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. ప్రియదర్శి, విశ్వ కీలక పాత్రల్లో నటిస్తుండగా రానా దగ్గుబాటి నిర్మిస్తున్నారు. ఈ సినిమా సెప్టెంబర్ 6న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో చిత్ర బృందం ప్రమోషనల్ కార్యక్రమాల్లో వేగం పెంచింది.
తాజాగా ఈ చిత్ర ట్రైలర్‌ను కింగ్ అక్కినేని నాగార్జున చేతుల మీదుగా విడుదల చేశారు. ట్రైలర్ ఆద్యంతం ఆకట్టుకుంది. మధ్యతరగతి గృహిణి పాత్రలో నివేదా థామస్ ఆకట్టుకుంది.
Chiranjeevi : తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు.. ప్రజలకు మెగాస్టార్ చిరంజీవి కీలక సూచన..