-
Home » Aadhaar card update
Aadhaar card update
మీ ఆధార్ కార్డు అప్డేట్ చేశారా? ఇకపై ఆన్లైన్లోనే వివరాలను ఈజీగా అప్డేట్ చేసుకోవచ్చు.. ఫుల్ డిటెయిల్స్..!
Aadhaar Card Update : నవంబర్ 2025 నుంచి యూఐడీఏఐ UIDAI కీలకమైన సమాచారం అప్డేట్ కోసం మెరుగైన ఆన్లైన్ ప్రక్రియను ప్రవేశపెడుతోంది.
UIDAI కొత్త రూల్స్.. ఇకపై ఆధార్ కార్డు అప్డేట్ చేస్తే.. ఈ 4 డాక్యుమెంట్లు తప్పనిసరి.. కొత్త లిస్ట్ ఇదిగో..!
Aadhaar Card Update : ఆధార్ కార్డులో ఏదైనా మార్పులు చేయాలా? ఆధార్ అప్డేట్ కోసం కొత్త డాక్యుమెంట్ల జాబితాను UIDAI రిలీజ్ చేసింది.
ఆధార్ కార్డుపై బిగ్ అప్డేట్.. ఇకపై ఇంటి వద్దనే ఆధార్ వివరాలను అప్డేట్ చేసుకోవచ్చు.. ఎప్పటినుంచంటే?
Aadhaar Update : ఆధార్‌ను అప్డేట్ చేసే ప్రక్రియ మరింత సులభతరం కానుంది. ఇంటి నుంచే పేరు, పుట్టిన తేదీని ఆన్లైన్లో అప్డేట్ చేసుకోవచ్చు.
మీ ఆధార్ ఇంకా అప్డేట్ చేయలేదా? ఈ 10 గవర్నెంట్ స్కీమ్ బెనిఫిట్స్ కోల్పోతారు జాగ్రత్త.. ఇప్పుడే ఇలా చేయండి..!
Aadhaar Card : ఆధార్ ఇంకా అప్డేట్ చేయలేదా? లేదంటే ఈ 10 ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు కోల్పోతారు జాగ్రత్త..
10ఏళ్లుగా మీ ఆధార్ అప్డేట్ చేయలేదా? ఈ నెల 10వరకు ఫ్రీ.. ఇదిగో సింపుల్ ప్రాసెస్..!
Aadhaar Update : ఆధార్ కార్డు అప్డేట్ చేసుకున్నారా? జూన్ 10లోగా అప్డేట్ చేసుకోండి.. ఎలా అప్డేట్ చేసుకోవాలంటే?
ఆధార్ అప్డేట్ చేసుకున్నారా? ఈ తేదీలోపు ఆన్లైన్లో ఫ్రీగా అప్డేట్ చేయొచ్చు.. స్టెప్ బై స్టెప్ ప్రాసెస్..!
Aadhaar Update : ఆధార్ కార్డు అప్డేట్ చేయలేదా? జూన్ 14వ తేదీలోగా మీ ఆధార్ వివరాలను ఉచితంగా అప్డేట్ చేసుకోవచ్చు. ఈ సింపుల్ ప్రాసెస్ మీకోసం..
మీ ఆధార్ కార్డులో ఇంటిపేరు నిమిషాల్లో మార్చుకోవచ్చు.. ఆఫ్‌లైన్, ఆన్లైన్లో ఎలా చేయాలంటే? స్టెప్ బై స్టెప్ ప్రాసెస్..!
Aadhaar Card : ఆధార్ కార్డులో మీ ఇంటిపేరును ఎలా మార్చుకోవాలో తెలుసా? వివాహం తర్వాత ఆధార్ కార్డులో మీ ఇంటిపేరును ఎలా మార్చాలి? ఏయే డాక్యుమెంట్లు అవసరమో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.
ఆధార్ కార్డు అప్డేట్.. మొబైల్ నెంబర్ ఎలా అప్డేట్ చేసుకోవాలో తెలుసా?
Aadhaar Card Update : అనేక సందర్భాల్లో మనం మన ఫోన్ నంబర్లను మార్చవలసి ఉంటుంది. ఈ అవాంతరాలను నివారించడానికి తమ ఆధార్ కార్డ్ నంబర్‌ను జాగ్రత్తగా అప్డేట్ చేయాలి.
ఆధార్ కార్డ్ ద్వారా డబ్బులు పంపుకోవచ్చు తెలుసా?
Aadhaar Card Transactions : బ్యాంక్ అకౌంట్ల వివరాలు ఓటీపీ లేదా పిన్ అవసరం లేదు. మీ బ్యాంక్ అకౌంట్‌కు మీ ఆధార్ కార్డును లింక్ చేయడం తప్పనిసరి. ఒకే ఆధార్ కార్డును మల్టీ బ్యాంకు అకౌంట్లకు లింక్ చేయవచ్చు.
మీ ఆధార్ అప్డేట్ చేశారా? ఈ గడువులోగా ఫ్రీగా అప్డేట్ చేయొచ్చు!
Aadhaar Card Update : యూఐడీఏఐ ఆన్లైన్ పోర్టల్ ద్వారా మాత్రమే ఆధార్ వివరాలను ఉచితంగా అప్డేట్ చేసే ప్రక్రియ అందుబాటులో ఉంటుంది.