Home » Aandhrapradesh
Bharat Jodo Yatra In AP: కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముగిసింది. శుక్రవారం యాత్రలో భాగంగా మంత్రాలయంలోని శ్రీ రాఘవేంద్ర స్వామి మఠాన్ని రాహుల్ సందర్శించారు. తెల్లటి సాంప్రదాయ దుస్తులు ధరించి, మందిరం వద్ద ప్ర�
Bharat Jodo Yatra: కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఆ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర గురువారం ఏపీలో కొనసాగింది. 43వ రోజు యాత్రలో భాగంగా కర్నూల్ జిల్లా బనవాసి గ్రామం నుంచి యాత్ర ప్రారంభమైంది. ప్రతీరోజు ఉదయం 6 గంటలకు బదులుగా గురువారం 5:30 గం�
ఏపీ ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి గురువారం కృష్ణా జిల్లా అవనిగడ్డలో పర్యటించనున్నారు. అవనిగడ్డ డిగ్రీ కళాశాల క్రీడా మైదానంలో నిర్వహించే బహిరంగ సభలో పాల్గొంటారు.
ఏపీ మంత్రి సీదిరి అప్పలరాజుకు ప్రభుత్వం భద్రత పెంచింది. మావోయిస్టులు లేఖ విడుదల చేసిన నేపథ్యంలో రాష్ట్ర ఇంటెలిజెన్స్ వర్గాల సిఫార్సు మేరకు అదనంగా నలుగురు పోలీసులను కేటాయిస్తూ రాష్ట్ర పోలీస్ శాఖ భద్రతాపరమైన చర్యలు తీసుకుంది.
Ananthapur Floods: అనంత కష్టం.. సాయం కోసం ఎదురు చూస్తున్న వరద బాధితులు
కర్నూల్ జిల్లాలోని హొళిగుంద మండలం దేవరగట్టులో ప్రతీయేటా దసరా రోజున నిర్వహించే కర్రల సమరంలో 70 మందికి గాయాలయ్యాయి.
అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని అమలాపురంలో అరుదైన వ్యాధితో బాధపడుతున్న ఓ పాపకి ఇంజెక్షన్ల కోసం ఆంధ్రప్రదేశ్ బజ్జెట్ నుంచి కోటి రూపాయలు మంజూరు చేశారు. అల్లవరం మండలం నక్కా రమేశ్వరానికి చెందిన కొప్పాడి రాంబాబు నాగలక్ష్మి దంపతుల కుమార్తె హనీ (రె�
రాష్ట్ర ప్రయోజనాలకోసమే విశాఖ పట్టణాన్ని పరిపాలనా రాజధానిగా చేస్తున్నామని, వైసీపీ ప్రభుత్వం అమరావతికి వ్యతిరేకం కాదని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. ఏపీలో పరిపాలన వికేంద్రీకరణకు మద్దతుగా రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది.
2017-19 మధ్య టీడీపీ ప్రభుత్వం హయాంలో డేటా చౌర్యం వ్యవహారంలో శాసనసభకు మధ్యంతర నివేదికను సభా సంఘం మంగళవారం సమర్పించింది. డేటా చౌర్యం వ్యవహారంపై హౌజ్ కమిటీ రూపొందించిన మధ్యంతర నివేదికను తిరుపతి ఎమ్మెల్యే, పెగాసస్ స్పైవేర్ వ్యహారంపై ఏర్పాటైన స
జనసేనకు ఆదరణ పెరుగుతోందని సర్వేల్లో తేలిందని పవన్ కల్యాణ్ తెలిపారు. ఈ పరిస్థితుల్లో మరింత సన్నద్ధంగా ఉండి యాత్ర చేపట్టాలని అన్నారు. మొదట తాము జనసేన-జనవాణి, కౌలు రైతుల భరోసా యాత్ర పూర్తి చేస్తామని తెలిపారు. వచ్చే నెల నుంచి ప్రతి సెగ్మెంటు పై�