Home » AAP
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. అసెంబ్లీ ఎన్నికల్లో చీపురు ఊడ్చేసింది. అరవింద్ కేజ్రీవాల్ హ్యాట్రిక్ కొట్టారు. ముచ్చటగా మూడోసారి
ఢిల్లీ ప్రజల గుండెల్లో క్రేజీ.. కేజ్రీవాలేనని తేల్చేశాయి ఫలితాలు. కేంద్ర పెద్దలు సహా వెయ్యిమందికి పైగా సైన్యం మోహరించినా.. సింహం సింగిల్‌గా పోరాటం చేసిందని కేజ్రీవాల్‌ను ఆకాశానికెత్తేస్తున్నారు ప్రజలు.
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో త్రిముఖ పోటీ ఉంటుందనుకున్నా అలా జరగలేదు. సింగిల్ గా కేజ్రీవాల్ చీపురుతో ఊడ్చేశారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఎగ్జిట్ పోల్స్ అంచనాలకు అనుగుణంగా ఆప్ ఘన విజయం దిశగా దూసుకుపోతోంది.
ఢిల్లీ ఎన్నికల ఫలితాల్లో ఆప్ దుమ్మురేపుతోంది. అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో స్పష్టమైన మెజారిటీ దిశగా దూసుకెళ్తోంది. కేజ్రీవాల్ మూడోసారి అధికారంలోకి రానున్నట్లు తెలుస్తోంది.
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) దూసుకుపోతోంది. మెజారిటీ స్థానాల్లో ముందంజలో ఉంది.
ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతోంది. ఢిల్లీ ఎన్నికల ఫలితాల్లో ఆప్ ముందంజలో ఉంది. న్యూఢిల్లీలో ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ ముందంజలో ఉన్నారు. పట్ పడ్ గంజ్ లో డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా ముందంజలో ఉన్నారు. ఎగ్జిట్ పోల్స్ అంచనా�
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ ప్రారంభమైంది. తొలుత పోస్టల్ బ్యాలెట్లను ఎన్నికల సిబ్బంది లెక్కించనున్నారు. మొత్తం 21 కేంద్రాల్లో ఓట్లను లెక్కించనున్నారు అధికారులు. 2600 సిబ్బందితో ఓట్ల లెక్కింపు జరుగనుంది. నియోజకవర్గాల వారీగా 10-14 రౌండ్లలో ఓట
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై ఉత్కంఠ నెలకొంది. అరవింద్ కేజ్రీవాల్ ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ఢిల్లీలో వరుసగా మూడోసారి అధికారంలోకి రానుందా? ఎన్నికల్లో ఆప్ క్లీన్ స్వీప్ చేయనుందా? ఇప్పుడు అందరి దృష్టి దేశ రాజధానిపైనే ఉంది. కొద్ది గంటల్లో ఎన్న
దేశ రాజధాని ఎన్నికల ఫలితాలు విడుదల కావడానికి కొద్ది గంటలు మాత్రమే మిగిలి ఉన్నాయి. ప్రజలు ఎలాంటి తీర్పునిచ్చారనే దానిపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. 2020, ఫిబ్రవరి 11వ తేదీ ఉదయం 8గంటలకు ఈవీఎంలను ఎన్నికల అధికారులు తెరవనున్నారు. ఇందుకు అన్ని ఏర్పాట్లు చ�
ఢిల్లీ పీఠం దక్కేదెవరికి? కేజ్రీవాల్ తిరిగి సీఎం అవుతారా? బిజెపికి మరోసారి పరాభవం తప్పదా? లేదంటే మోదీ – అమిత్ షా మ్యాజిక్ ఏమైనా చేయగలరా? ఈ ప్రశ్నలకు సమాధానాలు మరికొన్ని గంటల్లో రాబోతున్నాయ్. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్‌కి అన్ని ఏర్పా�