Home » abhinandan
పాకిస్థాన్ F-16 విమానాన్ని కూల్చిన భారత IAF కమాండర్ అభినందన్ వర్థమాన్ మరో అరుదైన ఘనతను దక్కించుకున్నారు.
అభినందన్ మీసం, హెయిర్ స్టైల్ ఇప్పుడు లేటెస్ట్ ఫ్యాషన్ అయిపోయింది.
ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ వింగ్ కమాండర్ అభినందన్ వర్థమాన్‌ను ఇప్పుడు ఏం చేస్తారు?ఆయన ఎలాంటి పరీక్షలు ఎదుర్కోవాలి? పాకిస్థాన్‌కు పట్టుబడిన పైలెట్ భారత వాయుసేనలో మళ్లీ క్రియాశీలం అవుతారా? లేదా? ఆయనకు సైన్యం మళ్లీ కీలక బాధ్యతలు అప్పగిస్తు�
ఆమె ఒక డాక్టర్.. అంతకు మించి ఆమె ఓ సంఘ సేవకురాలు. ఎల్లలు ఎరుగని మానవతా వాది. ఎవరికి ఏ కష్టమొచ్చినా ఆదుకోవడంలో ముందుంటుంది. బాంబు చప్పుళ్లకు, ఆత్మాహుతి దాడులకు బెదరని ధీర వనిత. యుద్ధ ప్రాంతాల్లోనూ క్షతగాత్రులకు వైద్యం అందించిన మానవతా మూర్తి
ఢిల్లీ : ఐఏఎఫ్ వింగ్ కమాండర్ అభినందన్ వర్తమాన్ భారత గడ్డపై అడుగుపెట్టాడు. పాకిస్తాన్ అధికారులు అతని భారత్ కు అప్పగించారు. వాఘా సరిహద్దులో ఐఏఎఫ్ అధికారులకు అప్పగించారు. అభినందన్ కు భారత జవాన్లు స్వాగతం పలికారు. వాఘా సరిహద్దులో భారత్ మాతాకీ జ�
రెడ్ క్రాస్ సంస్థ గురించి అంతర్జాతీయంగా తెలియని వారు ఉండరు అనడం అతిశయోక్తి కాదు. ఛారిటీ కార్యక్రమాలకు పేరుపొందిన రెడ్ క్రాస్ సంస్థ వైమానిక దళ కమాండర్ అభినందన్ వర్ధమాన్ అప్పగింతల కార్యక్రమంలో కీలకంగా వ్యవహరించింది. జెనీవా ఒప్పందం ప్రకా�
ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కమాండర్ అభినందన్ ఇండియాకి వచ్చేశాడు. రాత్రి 09.25 నిమిషాలకు భారత గడ్డపై అభినందన్ అడుగుపెట్టాడు. పాక్ – భారత్ సరిహద్దుల్లోని వాఘా దగ్గర లక్షల మంది ప్రజలు జయహో భారత్. భారత్ మాతాకీ జై నినాదాల మధ్య అభినందన్ కు స్వాగతం �
ఫిబ్రవరి 27 నుంచి భారతదేశమంతటా ఒకటే పేరు అభినందన్.. మొక్కులు అందుకోని దేవుడు లేడు. అడగకుండా ఉన్న మనిషి లేడు. సాధారణ అధికారి నుంచి దేశోన్నత పదవిలో ఉన్న ప్రధాని వరకూ అందరూ పాక్ అదుపులో ఉన్న అభినందన్ ను భారత్ కు తీసుకురావాలనే కాంక్షతో కంటికి కును�
ఈ ఫొటో ఎంత బాగుంది.. ముచ్చటగా ఉంది కదా.. చిన్నారులు ఓ చేతిలో జాతీయ జెండాలు.. మరో చేతిలో అభినందన్ ఫొటోలు పట్టుకుని వెల్కమ్ చెబుతున్నారు. వాఘూ సరిహద్దుల్లో కమాండర్ అభినందన్ కు స్వాగతం పలికేందుకు భారీ ఎత్తున తరలివచ్చారు ప్రజలు. అమృత్ సర్ కు చెంది