అభినందన్ కోసం ఎదురుచూస్తోన్న సినీ తారలు

ఫిబ్రవరి 27 నుంచి భారతదేశమంతటా ఒకటే పేరు అభినందన్.. మొక్కులు అందుకోని దేవుడు లేడు. అడగకుండా ఉన్న మనిషి లేడు. సాధారణ అధికారి నుంచి దేశోన్నత పదవిలో ఉన్న ప్రధాని వరకూ అందరూ పాక్ అదుపులో ఉన్న అభినందన్ ను భారత్ కు తీసుకురావాలనే కాంక్షతో కంటికి కునుకు లేకుండా ఎదురుచూశారు. భారత ఆశలు ఫలించాయి. పాకిస్తాన్ అభినందన్‌ను విడుదల చేస్తామంటూ 48 గంటల తర్వాత శుభవార్త వినిపించింది.
Read Also : ఉప్పల్‌లో వన్డే: కేఎల్ రాహుల్ కొనసాగుతాడా? షమీ, కుల్దీప్‌ల సంగతేంటి?
వస్తున్నాడు.. మనోడు వస్తున్నాడు.. హీరో వస్తున్నాడంటూ దేశ పౌరులంతా వెయ్యి కళ్లతో ఎదురుచూస్తుండగా సినీ తారలు సైతం అభినందన్ ను స్వాగతించేందుకు సిద్ధమైయ్యారు. ట్విట్టర్ వేదికగా అభినందన్ గుండె ధైర్యాన్ని మెచ్చుకుంటూ ట్వీట్ లు చేస్తున్నారు.
వీరిలో కరణ్ జోహార్, ఇమ్రాన్ హష్మీ, అనుపమ్ ఖేర్ లతో పాటు మరికొందరు ప్రముఖులు చేరారు.
We salute your bravery and valour….we applaud your strength in the face of adversity….#WelcomeHomeAbhinandan
— Karan Johar (@karanjohar) March 1, 2019
Everyone awaits your return . Proud of you sir !! Salutes to the brave son of india #WelcomeHomeAbhinandan
— Emraan Hashmi (@emraanhashmi) March 1, 2019
प्यारे अभिनंदन ! आपका भारत की धरती पर एक बार फिर से अभिनंदन है। हम सबको समय समय पर साहस, धैर्य, विश्वास, गर्व और गौरव वाली जीती जागती मिसाल की ज़रूरत पड़ती है। विपरीत परिस्थितियों में आपके व्यक्तित्व ने हमें वो दिखाया। उसके लिए 130 करोड़ भारतवासियों की तरफ़ से धन्यवाद।जीते रहो।?? pic.twitter.com/WY6tZikO3d
— Anupam Kher (@AnupamPKher) March 1, 2019