Home » ACB Court
ప్రతివాదులకు ఆగస్ట్ 1వ తేదీ లోపు నోటీసులు ఇవ్వాలని కోర్టు ఆదేశించింది.
ఏపీలో కీలక పరిణామం చోటు చేసుకుంది. వైసీపీ మాజీ ఎమ్మెల్యే, జగన్ కుటుంబానికి అత్యంత సన్నిహితుడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని సిట్ అధికారులు అరెస్టు చేశారు.
మరోవైపు కేసిరెడ్డి వాంగ్మూలం రికార్డ్ చేసేందుకు అనుమతివ్వాలని ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్(ఈడీ) పిటిషన్ వేసింది. దీనిపై విచారణ రేపటికి వాయిదా పడింది.
మద్యం కుంభకోణంలో నిందితులందరితో కలిపి వచ్చేలా రిమాండ్ విధించారు న్యాయాధికారి.
చెన్నై ఎయిర్ పోర్టులో ఉన్నట్లు గుర్తించి వెంటనే అతడిని అదుపులోకి తీసుకున్నారు సిట్ అధికారులు.
KTR : ఏసీబీ విచారించే సమయంలో తనతోపాటు న్యాయవాదిని కూడా అనుమతించేలా వారికి ఆదేశాలు ఇవ్వాల్సిందిగా కేటీఆర్ పిటిషన్ వేయనున్నారు.
ఇప్పటివరకు 250 కోట్ల విలువైన ఆస్తులు గుర్తించింది ఏసీబీ.
ఈ కేసు విచారణను ఇప్పటికే జనవరి 9వ తేదీకి వాయిదా వేసింది ఏసీబీ కోర్టు.
చంద్రబాబు బెయిల్ పై బయట ఉన్నందున సీఐడీ వారెంట్లకు విచారణ అర్హత లేదని ఏసీబీ కోర్టు తోసి పుచ్చింది.
114 కోట్లు రూపాయల విలువ చేసే ఆస్తులను ఎటాచ్ చేసే ఆదేశాలు ఇవ్వాలంటూ ఎసీబీ కోర్టులో సీఐడీ అధికారులు పిటీషన్ వేశారు. విచారణ చేసిన న్యాయమూర్తి.. ఆస్తుల ఎటాచ్ మెంట్ కు ఆదేశాలు జారీ చేశారు.