Home » ACB Court
చంద్రబాబు కస్టడీ పిటిషన్ పై ఏసీబీ కోర్టులో గురువారమే వాదనలు ముగిశాయి. చంద్రబాబును ఐదు రోజులపాటు కస్టడీకి సీఐడీ అధికారులు కోరారు. చంద్రబాబును స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ లో విచారిస్తే మరిన్ని కీలక అంశాలు వెలుగులోకి వస్తాయంటూ సీఐడీ తరపు న్యా�
చంద్రబాబుకు ఏసీబీ కోర్టులో నిరాశ ఎదురైంది. న్యాయమూర్తి చంద్రబాబుకు మరో రెండు రోజులు రిమాండ్ పొడిగించారు. దీంతో చంద్రబాబు అసంతృప్తికి గురయ్యారు.
క్వాష్ పిటిషన్ లిస్ట్ కాకపోతే తీర్పును వెలువరించనున్నట్లు వెల్లడించారు. అయితే ఇవాళ హైకోర్టులో క్వాష్ పిటిషన్ లిస్ట్ కాలేదు కాబట్టి కస్టడీ పిటిషన్ పై ఏసీబీ కోర్టు తీర్పు వెలువరించే అవకాశం ఉంది.
హైకోర్టులో క్వాష్ పిటిషన్ తీర్పు లిస్ట్ కాలేదు కాబట్టి ఏసీబీ కోర్టు కస్టడీ పిటిషన్ పై తీర్పు వెలువరించే అవకాశం ఉంది. Chandrababu Custody
చంద్రబాబుకి ఊరట లభిస్తుందా? బెయిల్ వస్తుందా? కస్టడీకి ఇస్తారా? ఇదంతా కూడా క్వాష్ పిటిషన్ పై హైకోర్టు ఇచ్చే తుది తీర్పుపైనే ఆధారపడుంది.
రిమాండ్ ముగుస్తుండడంతో కస్టడీకి ఇవ్వాలని సీఐడీ తరఫు న్యాయవాదులు కోరారు. ఆర్డర్ ఇప్పుడు ఇస్తే..
ఏసీబీ కోర్టులో చంద్రబాబు వేసిన పిటీషన్లపై ఈరోజు విచారణ జరుగనుంది. మొదట కస్టడీ పిటీషన్, ఆ తరువాత చంద్రబాబు బెయిల్ పిటీషన్ పై విచారణ చేపడతామని..అంతే తప్ప అన్ని పిటీషన్ల విచారణ ఒకే సమయంలో విచారణ సాధ్యం కాదని తెలిపారు. మధ్యాహ్నాం లంచ్ తరువాత కష్�
టెర్రా సాప్ట్కు అక్రమ మార్గంలో టెండర్లు ఇవ్వడంపై సీఐడీ విచారణ జరిపింది. నిబంధనలకు విరుద్ధంగా టెండర్ గడువు వారం రోజులు పొడిగించినట్లు సీఐడీ అధికారులు గుర్తించారు.
చంద్రబాబును సీఐడీ కస్టడీకి ఇవ్వొద్దంటూ దాఖలు చేసిన పిటీషన్ తో పాటు అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో.. Chandrababu Arrest
చంద్రబాబు తరపున న్యాయవాది సిద్దార్థ లూద్రా తన వాదనలు వినిపించారు. 409 సెక్షన్ కింద వాదనలు జరిగాయి. అసలు ఈ సెక్షన్ ఈ కేసులో పెట్టడం సబబు కాదని లూద్రా వాదనలు వినిపించారు.