Home » ACB Court
చంద్రబాబును సీఐడీ కస్టడీకి ఇవ్వొద్దంటూ దాఖలు చేసిన పిటీషన్ తో పాటు అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో.. Chandrababu Arrest
చంద్రబాబు తరపున న్యాయవాది సిద్దార్థ లూద్రా తన వాదనలు వినిపించారు. 409 సెక్షన్ కింద వాదనలు జరిగాయి. అసలు ఈ సెక్షన్ ఈ కేసులో పెట్టడం సబబు కాదని లూద్రా వాదనలు వినిపించారు.
సీఐడీ రిమాండ్ రిపోర్టు దాఖలు చేసిన తర్వాత కోర్టులో పిటిషన్ వేయాలని జడ్జి స్పష్టం చేశారు. మరోవైపు జడ్జి నివాసానికి పెద్ద సంఖ్యలో న్యాయవాదులు, టీడీపీ శ్రేణులు చేరుకోవడంపై పోలీసులు అభ్యంతరం వ్యక్తం చేశారు.
Lingamaneni Guest House : ప్రభుత్వమే ఈ కేసులో న్యాయస్థానాన్ని తప్పుదోవ పట్టిస్తోంది. లేని ఇన్నర్ రింగ్ రోడ్డుని ఉన్నట్లుగా చూపించారు.
Chandrababu House : ఈ వివాదంపైన అఫిడవిట్ దాఖలు చేసిన సీఐడీ అధికారి విచారణకు రావాలని కోర్టు ఆదేశించింది.
Chandrababu House : లింగమనేని రమేశ్ కు చంద్రబాబు నాయుడు లబ్ది చేకూర్చే విధంగా వ్యవహరించారని ఏపీ సీఐడీ ఆరోపిస్తోంది.
ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో సిట్ అధికారులకు ఏసీబీ కోర్టు షాక్
టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో పోలీసులకు ఏసీబీ కోర్టు షాక్ ఇచ్చింది. ఈ కేసులో నిందితుల రిమాండ్ రిజక్ట్ చేశారు ఏసీబీ కోర్టు న్యాయమూర్తి.
హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్సీఏ) ముగ్గురు మాజీ అధికారులను యాంటీ కరప్షన్ బ్యూరో సోమవారం అరెస్టు చేసింది. వారిపై కేసులు నమోదు చేసి స్పెషల్ కోర్టు ముందు హాజరుపరచనుంది. కొద్ది రోజుల క్రితం హెచ్సీఏ మాజీ అధికారులైన యాదగిరి, శ్రీనివాస్, ద
ఓటుకు నోటు కేసులో మల్కాజ్గిరి ఎంపీ, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డికి చుక్కెదురైంది. ఓటుకు నోటు కేసు ఏసీబీ పరిధిలోకి రాదని రేవంత్ రెడ్డి ధాఖలు చేసిన పిటిషన్ ను తెలంగాణ హై కోర్టు కోట్టివేసింది.