ACB Court

    అప్పుడు రూ. 300..ఇప్పుడు వేల కోట్లు ఎలా వచ్చాయి బాబూ : లక్ష్మీ పార్వతి

    February 7, 2020 / 11:56 AM IST

    1978లో ఎమ్మెల్యేగా రూ. 300 తీసుకున్న చంద్రబాబు..ఇప్పుడు వేల కోట్ల రూపాయలు ఎలా సంపాదించారో ప్రజలకు చెప్పాలని సవాల్ విసిరారు వైసీపీ నేత, తెలుగు అకాడమీ ఛైర్ పర్సన్ లక్ష్మీ పార్వతి. ప్రజల సొమ్ము దోచుకున్న బాబుపై విచారణ జరగాలని డిమాండ్ చేశారు. బాబు ఆస�

    సిద్దిపేట అడిషనల్ ఎస్పీ నర్సింహారెడ్డికి రిమాండ్

    December 19, 2019 / 02:06 PM IST

    సిద్దిపేట అడిషనల్ ఎస్పీ నర్సింహారెడ్డికి ఏసీబీ కోర్టు రిమాండ్ విధించింది. 14 రోజుల పాటు రిమాండ్ విధించింది.

    గాలి బెయిల్ డీల్ కేసు విచారణ వాయిదా

    August 26, 2019 / 07:55 AM IST

    కర్నాటక మాజీ మంత్రి గాలి జనార్దన్ రెడ్డి బెయిల్ డీల్ కేసును ఏసీబీ కోర్టు వాయిదా వేసింది. గతంలో మైనింగ్ కేసులో గాలి అరెస్టు అయిన సంగతి తెలిసిందే. దీనిపై ఏసీబీ కోర్టు విచారిస్తోంది. 2019, ఆగస్టు 26వ తేదీ సోమవారం విచారించిన కోర్టు.. సెప్టెంబర్ 12వ తేద�

    చంద్రబాబు ఆస్తుల కేసులో కోర్టుకి లక్ష్మీపార్వతి హాజరు

    April 26, 2019 / 09:01 AM IST

    ఆదాయానికి మించి ఆస్తుల కేసులో చంద్రబాబుకు షాక్ తగిలింది. చంద్రబాబు నాయుడి పై నందమూరి లక్ష్మీ పార్వతి వేసిన ఈ కేసులో ఎసిబి కోర్టు విచారణ మే 13వ తేదీ నుంచి ప్రారంభం అవనుంది. 14ఏళ్ల నాటి కేసులో స్టే లను ఎత్తివేయాలని సుప్రీం కోర్టు ఇటీవల ఆదేశించిన

10TV Telugu News