Home » Actor Mukesh Gowda
రిషి, వసుధర ఫణీంద్ర ఇంటికి వెళ్తారు. తాను ఒకరిని పరిచయం చేయబోతున్నట్లు రిషి వారికి చెబుతాడు. రిషి ఫణీంద్ర కుటుంబానికి పరిచయం చేసిన కొత్త వ్యక్తి ఎవరు? 'గుప్పెడంత మనసు' సీరియల్లో ఏం జరిగింది?
మహేంద్ర జగతి జ్ఞాపకాల నుంచి నెమ్మదిగా బయటకు వస్తాడు. రిషి, వసుధరలను జాగ్రత్తగా చూసుకోవాలని అనుకుంటాడు. రిషి, వసుధరల ఫస్ట్ నైట్ కోసం హోటల్ రూమ్‌ని డెకరేట్ చేయిస్తాడు. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
అనుపమ ఏమైందని మహేంద్ర కాలర్ పట్టుకుని నిలదీస్తుంది అనుపమ. జగతి లేదన్న విషయం మహేంద్ర అనుపమకి చెప్పేస్తాడా? గుప్పెడంత మనసు సీరియల్లో ఏం జరిగింది?
జగతి గురించి ఆలోచిస్తూ ఫుల్లుగా తాగి అరకు తోటల్లో తిరుగుతున్న మహేంద్రకు అనుపమ కనిపిస్తుంది. ఆమెను చూసి షాకవుతాడు. అనుపమ మహేంద్ర పరిస్థితి చూసి ఆవేదన చెందుతుంది. అసలు ఈ అనుపమ ఎవరు? జగతి, మహేంద్ర, అనుపమల ఫ్లాష్ బ్యాక్ స్టోరీ ఏంటి?
హనీమూన్ కి వెళ్లిన రిషి, వసుధర మరింత దగ్గరవుతారు. వాళ్లెక్కడికి వెళ్లారో తెలిసుకోవాలని శైలేంద్ర ఆరాటపడిపోతుంటాడు. తల్లితో కలిసి కొత్త ప్లాన్స్‌కి సిద్ధమవుతాడు? గుప్పెడంత మనసు సీరియల్ లో ఏం జరిగింది?
మహేంద్రని తీసుకుని రిషి, వసుధర అరకు వెళ్తారు. అక్కడికి చేరుకోగానే షాకవుతాడు మహేంద్ర. ఇక్కడికి ఎందుకు తీసుకువచ్చారని ప్రశ్నిస్తాడు. మహేంద్ర ఎందుకు షాకయ్యాడు? అరకులోయతో మహేంద్రకి ఉన్న గతం ఏంటి?
కాలేజీ ఎండీగా బాధ్యతలు చేపట్టాక వసుధరకు కొత్త సవాళ్లు ఎదురవుతాయి. మరోవైపు తాగుడుకు బానిస అయిన మహేంద్రని తీసుకుని హాలీడే ట్రిప్‌కి వెళ్తారు రిషి, వసుధర.. మహేంద్ర జీవితంలో అనుకోని ట్విస్ట్ ఎదురవుతుంది.
కాలేజీ ఎండీగా రిషి వసుధరని నిర్ణయించడం దేవయాని, శైలేంద్ర జీర్ణించుకోలేకపోతారు. కోపంతో రగిలిపోతున్న భర్త విషయంలో ధరణి ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది?
రిషి కుటుంబ సభ్యులు.. అటు మంత్రిగారు అంతా కాలేజీకి చేరుకుంటారు. కాలేజీ ఎండీగా రిషి నిర్ణయించిన పేరును ఓ కవర్ లోంచి బయటకు తీస్తాడు మంత్రి. ఆశపడ్డ శైలేంద్రకు ఎండీ సీటు దక్కిందా.. లేక.. ?
రిషిని కలవడానికి వచ్చిన చక్రపాణి తన భార్య విషయంలో ఓ రహస్యాన్ని చెబుతాడు. అది విన్న రిషి, దేవయాని షాకవుతారు. చక్రపాణి అసలు ఏం చెబుతాడు?