Home » Adani Group
పేటీఎం ఫోన్ పేలతో సై అంటే సై అనేందుకు అదానీ గ్రూప్ సిద్దమవుతుంది. త్వరలో ఈ కామెర్స్ లోకి ఎంట్రీ ఇస్తుంది.
అదానీ గ్రూప్ కు విషయంపై పార్లమెంట్ లో ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌద్రీ స్పందించారు. ఈ కంపెనీలపై సెబీ దర్యాప్తు చేపట్టడం జరిగిందని, నిబంధన అమలు తీరుపై సీబీ, డైరెక్టర్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ లు అదానీ గ్రూప్ లోని కొన్ని కంపెనీలపై దృష్టి ప�
ప్రముఖ పారిశ్రమికవేత్త గౌతమ్ అదానీ చేతికి మరో ఎయిర్ పోర్టు దక్కింది. ముంబైలోని అంతర్జాతీయ విమానాశ్రయం నిర్వహణ, అభివృద్ధి కాంట్రాక్టు జీవీకే గ్రూపు నుంచి అదానీ గ్రూప్ చేతికి వెళ్లింది.
ఈ ఏడాది శరవేగంగా వృద్ధి చెందిన గౌతమ్ అదానీ సంపద ఈ వారంలో అంతకంటే వేగంగా క్షీణించింది.
అదానీ గ్రూప్‌లో పెట్టుబడి పెట్టిన అల్బులా ఇన్వెస్ట్మెంట్ ఫండ్, క్రెస్టా ఫండ్, ఏపీఎంఎస్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్ల ఖాతాలను ఎన్ఎస్డీఎల్ జప్తు చేసినట్లు వచ్చిన వార్తలను అదానీ గ్రూప్ ఖండించింది.
Gautam Adaniప్రముఖ పారిశ్రామికవేత్త గౌతమ్ అదానీ సంపద అంతకంతకూ పెరిగిపోతోంది. షేర్ మార్కెట్లో అదానీ సంస్థల షేర్ల ర్యాలీ కొనసాగుతుండటంతో… ఆయన సంపద పెరుగుతూ వస్తోంది. దీంతో ఇప్పుడు ఆయన ఆసియా లో రెండో అతిపెద్ద కుబేరుడుగా అవతరించారు. తాజాగా బ్లూంబర్
కాలేజీ డ్రాపవుట్ అయిన ఓ వ్యక్తి.. దేశ ఆర్థిక వ్యవస్థలో కీలకం మారారు. ఎవరూ టచ్ చేయలేని స్థాయిలో ఓ వ్యాపార సామ్రాజ్యాన్ని నిర్మించారు. ఇలా జరుగుతుందని ఎవరైనా ఊహిస్తారా ? అదానీ విషయంలో అదే జరిగింది మరి !
ఏపీలో అత్యంత కీలకమైన, రెండో అతిపెద్ద పోర్టు గంగవరం పోర్టులో అదానీ గ్రూప్ వాటాలు పెంచుకుంది. భారత్‌లోనే అతిపెద్ద పోర్ట్ ఆపరేటర్‌గా తమ సంస్థను విస్తరించేందుకు అడుగులు వేస్తున్న అదానీ గ్రూప్‌కు చెందిన అదానీ పోర్ట్స్ అండ్ ఎస్ఈజెడ్ లిమిటెడ్..