Home » Adilabad
ఇప్పటికే 9 నియోజకవర్గాలకు బీఆర్ఎస్ తన అభ్యర్థులను ప్రకటించిన విషయం తెలిసిందే. మరో 6 స్థానాలకు రేసు గుర్రాలను ఎంపిక చేయాల్సి ఉంది.
ఇంద్రవెల్లి అమరుల స్థూపం వద్ద బహిరంగ సభ
బైక్ పై వెళ్తున్న రిమ్స్ విద్యార్థులు అర్ధరాత్రి యావత్మాల్ జిల్లా పాండ్రకవడ సమీపంలో ఆగి ఉన్న వాహనాన్ని ఢీకొట్టారు.
నిన్న సాయంత్రం వరకు క్యూలైన్ లో వేచి ఉన్నాడు. కానీ, ఈ-కేవైసీ పూర్తి కాలేదు. తనతో పాటు వచ్చిన కుమారుడిని ఇంటికి పంపించి ఏజెన్సీ సమీపంలోనే పోశెట్టి ఉండిపోయాడు.
రిమ్స్‌లో గొడవపై ప్రొఫెసర్ల బృందం విచారణ చేపట్టింది.
మిగ్ జాం తుపాన్ ప్రభావంతో తెలంగాణలో ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టాయి. హైదరాబాద్ నగరంతోపాటు తెలంగాణ వ్యాప్తంగా చలిగాలులు వీస్తుండటంతో జనం వణుకుతున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాల పరిధిలోని కుమురం భీమ్ జిల్లాలో సోమవారం ఉదయం కనిష్ఠ ఉష్ణోగ్రత 10.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు నగారా మోగింది. ఇక నేతలంతా ప్రచారానికి సిద్ధమవుతున్నారు. ఈ క్రమంలో తెలంగాణలో అధికారం కోసం పట్టుదలతో ఉన్న బీజేపీ ఆ దిశగా తెలంగాణలో ఫోకస్ పెట్టింది. దీంట్లో భాగంగా బీజేపీ పెద్దలు తెలంగాణకు క్యూ కట్టారు.
మూడు రోజుల క్రితం తెలంగాణ మంత్రి కేటీఆర్ అపాయింట్మెంట్ కోరారు రాథోడ్ బాపురావు. కేటీఆర్ స్పందించకపోవడంతో..
దీప అనే యువతితో అరుణ్ కు ఈ ఏడాది మే5న వివాహం అయింది. అయితే పెళ్లైన కొన్ని రోజులకే అరుణ్ భార్యను అనుమానించడం మొదలు పెట్టాడు.
కళ్లు లేని హనుమంతుడు.. గ్రామస్థుల ఆందోళన