Home » agent
అఖిల్ ఏజెంట్ సినిమా ఏప్రిల్ 28న రిలీజవనుంది. గతంలో పోకిరి, బాహుబలి 2 సినిమాలు కూడా ఇదే డేట్ లో రిలీజయి భారీ హిట్స్ కొట్టాయి. ఇప్పుడు అఖిల్ కూడా ఇదే డేట్ కి వచ్చి అఖిల్ ఏజెంట్ తో ఆ సెంటిమెంట్ ని రిపీట్ చేస్తాడా అని కొంతమంది భావిస్తున్నారు.
ఏజెంట్ ప్రమోషన్స్ లో ఉన్న అఖిల్ ఒక ఇంటర్వ్యూలో నాగార్జున గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
అఖిల్ తాజాగా ఏజెంట్ (Agent) అనే సినిమాతో ఆడియన్స్ ముందుకు వస్తున్నాడు. ఏప్రిల్ 28న రిలీజ్ కి సిద్దమవుతున్న ఈ సినిమా ప్రమోషన్స్ లో అఖిల్ ఫుల్ బిజీగా ఉన్నాడు. తాజాగా ఈ ప్రమోషన్స్ ఫార్మల్ లుక్ కనిపించి అదరగొడుతున్నాడు.
అక్కినేని బ్రదర్స్ నాగచైతన్య, అఖిల్ మాస్ హీరో ఇమేజ్ ని సొంతం చేసుకునేందుకు కస్టడీ, ఏజెంట్ అనే యాక్షన్ ఎంటర్టైనర్స్ తో ఆడియన్స్ ముందుకు వచ్చేందుకు సిద్ధమయ్యారు.
అఖిల్ ఏజెంట్ మూవీ ఏప్రిల్ 28న రిలీజ్ కానుండటంతో ప్రమోషన్స్ శరవేగంగా, సరికొత్తగా చేస్తున్నారు. తాజాగా కాకినాడ పోర్టులో సముద్ర తీరాన స్పెషల్ ఇంటర్వ్యూ చేశారు చిత్రయూనిట్. యాంకర్ మంజూష.. అఖిల్, సాక్షి వైద్య, నిర్మాత అనిల్ సుంకరలను ఇంటర్వ్యూ చేసి
తాజాగా మంగళవారం (ఏప్రిల్ 18) న కాకినాడలో ఏజెంట్ సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ గ్రాండ్ గా నిర్వహించి ట్రైలర్ రిలీజ్ చేశారు. హాలీవుడ్ రేంజ్ యాక్షన్ మోడ్ లో ఉంది ఏజెంట్ ట్రైలర్. ట్రైలర్ చూసిన తర్వాత సినిమాపై మరిన్ని అంచనాలు పెరిగాయి.
తాజాగా మంగళవారం (ఏప్రిల్ 18) న కాకినాడలో ఏజెంట్ సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ గ్రాండ్ గా నిర్వహించి ట్రైలర్ రిలీజ్ చేశారు. హాలీవుడ్ రేంజ్ యాక్షన్ మోడ్ లో ఉంది ఏజెంట్ ట్రైలర్. ట్రైలర్ చూసిన తర్వాత సినిమాపై మరిన్ని అంచనాలు పెరిగాయి.
అక్కినేని అఖిల్ నటిస్తున్న ఏజెంట్ మూవీని కాకినాడ మెక్ లారిన్ హై స్కూల్ గ్రౌండ్స్ లో గ్రాండ్ గా ఈవెంట్ నిర్వహించి లాంచ్ చేశారు. ఇక ఈవెంట్ కి అఖిల్ బైక్ ర్యాలీతో రోడ్ షో చేస్తూ వెళ్ళాడు.
అఖిల్ అక్కినేని నటిస్తున్న స్పై యాక్షన్ థ్రిల్లర్ మూవీ ఏజెంట్ ట్రైలర్ రిలీజ్ అయ్యింది.
అఖిల్ ఏజెంట్ టీం ప్రమోషన్స్ ని సరికొత్తగా చేస్తున్నారు. తాజాగా విజయవాడలో PVP మాల్ వద్ద ట్రైలర్ టైం అనౌన్సమెంట్ అంటూ ప్రమోషన్స్ చేయగా అఖిల్ 172 అడుగుల మీద నుంచి క్రేన్, తాళ్ల సహాయంతో కిందకి దూకి సరికొత్తగా ఎంట్రీ ఇచ్చాడు. అఖిల్ ఈ రిస్క్ చేస్తుండట�