Home » Agra
ప్రముఖ కట్టడం తాజ్ మహల్ ను సందర్శనకు ప్రజలను అనుమతించనున్నారు. కరోనా కారణంగా..ఇప్పటి వరకు ప్రజలకు దీనిని సందర్శించేందుకు అనుమతినివ్వలేదనే సంగతి తెలిసిందే. ప్రస్తుతం భారతదేశంలో కరోనా కేసులు తగ్గుముఖం పడుతుండడంతో క్రమక్రమంగా నిబంధనలు, ఆంక�
మూడు సంవత్సరాలున్న చిన్నారి 150 అడుగుల లోతులో ఉన్న బోరుబావిలో పడిపోయిన ఘటన కలకలం రేపింది. ఆగ్రాలోని Dhariyai villageలో 2021, జూన్ 14వ తేదీ సోమవారం ఈ ఘటన చోటు చేసుకుంది. సమాచారం అందుకున్న తాము..అక్కడ సహాయక చర్యలు చేపట్టడం జరుగుతోందని పోలీసులు వెల్లడించారు.
ఓపక్క కరోనాతో ప్రాణాలు పోతుంటే మరోపక్క యూపీలోని ఓ ప్రైవేటు ఆసుపత్రి చేసిన నిర్వాకం 22 మంది ప్రాణాలను బలి తీసుకుంది. ఆగ్రాలోని శ్రీ పరాస్ ఆసుపత్రిలో 5 నిమిషాల పాటు ఆక్సిజన్ నిలిపివేయటంతో 22మంది రోగులు నీలిరంగులోకి మారిపోయి ప్రాణాలు కోల్పోయార
రోనా అంతరించిపోవాలని ఎంతోమంది పూజలు చేస్తున్నారు. కొన్ని ప్రాంతాల్లో ఏకంగా కరోనా మాత విగ్రహాన్ని ప్రతిష్టించి ప్రత్యేక పూజలు కూడా చేస్తున్నారు. ఈ క్రమంలో ఓ సాధువు కరోనా నుంచి ఈ లోకానికి విముక్తి కలగాలని తపస్సు ప్రారంభించారు.
ఉత్తరప్రదేశ్లోని ఆగ్రాలో ప్రస్తుత కరోనా పరస్థితులకు..ఆక్సిజన్ అందని భయంకర పరిస్థితులకు అద్దం పడుతోంది ఓ భార్య భర్తకు నోటిలో నోరు పెట్టి శ్వాసను అందించే ఘటన. శ్వాస ఆడక.. ప్రాణాపాయ స్థితిలో ఉన్న తన భర్తను కాపాడుకోవడం కోసం.. భార్య తన నోటితో శ్వ
రోడ్డుపై ఆక్సిజన్ సిలిండర్ తో కూలబడ్డ అవ్వ ఫొటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. కరోనా ఈ స్థితికి చేర్చింది అంటూ అంతా వాపోతున్నారు. కరోనా సునామీ మన దేశాన్ని ముంచెత్తిన వేళ.. ఆక్సిజన్ కొరత వేధిస్తున్న సమయాన.. ఆ ఫొటో హాట్ టాపిక్ గా మారి
Girl angry : తనతో సహజీవనం చేస్తూ..వేరే యువతితో వివాహం చేసుకోవడానికి రెడీ అయిన బాయ్ ఫ్రెండ్ పై ఓ యువతి యాసిడ్ పోసింది. తీవ్ర గాయాలపాలైన అతను చికిత్స పొందుతూ చనిపోయాడు. ఈ ఘటన ఆగ్రాలో చోటు చేసుకుంది. స్థానికంగా ఈ ఘటన కలకలం రేపింది. బాధిత తల్లిదండ్రుల ఫిర�
Taj Mahal temporarily shut: ఆగ్రాలోని చారిత్రక కట్టడం తాజ్ మహల్ కు బాంబు బెదిరింపు కాల్ వచ్చింది. తాజ్ మహల్ లో బాంబులు పెట్టామంటూ దుండగులు పోలీసులకు ఫోన్ చేశారు. పోలీసులు ఈ విషయాన్ని తమ దృష్టికి తేవడంతో భద్రతా సిబ్బంది అలర్ట్ అయ్యారు. తాజ్ మహల్ ను తమ ఆధీనంలోక�
Agra : Buffalo Gift Women’s Rising Competition : క్రీడల్లో రాణించేవారికి ఎన్నో బహుమతులు అందుకుంటుంటారు. పతకాలు, షీల్డ్ లు అందుకుంటారు. కానీ గేదెను గిఫ్టుగా ఇవ్వటం గురించి బహుశా ఎక్కడా చూసి ఉండరు. కనీసం వినికూడా ఉండరు. కానీ ఆగ్రాలో జరుగుతున్న నేషనల్ ఉమెన్ రెజ్లింగ్ ఛాం�