agriculture

    Intercrop : పత్తిలో అంతరపంటగా సోయాచిక్కుడు సాగు

    January 21, 2022 / 04:39 PM IST

    90 రోజుల్లోపు నిర్ణీత ఎత్తు మాత్రమే పెరిగే సోయా రకాలను పత్తి పంటలో అంతర్ పంటగా వేయాలి. జె.ఎస్ 335, జె.ఎస్ 93-05 రకాలను పత్తి పంటలో అంతర పంటగా వేయాలి.

    Dharmana Prasada Rao : రైతులు బతకరు.. NREGS పథకంపై వైసీపీ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు

    January 5, 2022 / 04:54 PM IST

    ఈ విధంగా పథకాల రూపకల్పన దేశ నాశనానికి దారి తీస్తాయని హెచ్చరించారు. రెండు గంటల పనికి డబ్బులు వేసేస్తుంటే.. ఓ పూట పని ఉండే వ్యవసాయానికి ఎందుకు వస్తారు? అని ఎమ్మెల్యే ప్రశ్నించారు.

    Neem Products : వేపఉత్పత్తులతో పంటలనాశించే చీడపీడలు నిర్మూలన

    January 5, 2022 / 12:35 PM IST

    వేప చేదుగా ఉంటుందని అందరికీ తెలిసిన విషయమే. దీనిలో అజాడిరిక్టన్ అనే పదార్థం ఉండటం కారణంగా మొక్కలు చేదు ఎక్కుతాయి. ఈ క్రమంలో మొక్కలను చీడపురుగులు ఆశించడానికి వీలుండదు.

    Sandalwood Cultivation : శ్రీగంధం సాగుతో… అధిక అదాయం

    January 2, 2022 / 12:24 PM IST

    శ్రీగంధం చెట్ల నుండి మంచి దిగుబడి రావాలంటే పశువుల ఎరువు,కంపోస్ట్ , వర్మీకంపోస్ట్ , కుళ్ళిన సేంద్రీయ ఎరువులు అందించాలి. ఒక చెట్టుకు సంవత్సారానికి 10 నుండి 15 కిలోల చివికిన పశువుల ఎరువు అందించాలి.

    Toor Dal : కందిసాగులో తెగుళ్ల యాజమాన్యం

    January 1, 2022 / 05:05 PM IST

    చౌడు నేలలు,నీటి ముంపుకు గురయ్యే నేలలు కందిసాగుకు పనికి రావు. కందిసాగులో సరైన సస్యరక్షణ చర్యలు ముఖ్యమైన విషయం . రైతులు తగిన జాగ్రత్తలు పాటిస్తే అధిక దిగుబడులను పొందవచ్చు.

    Guava : జామతోటల్లో చీడపీడలు నివారణ

    January 1, 2022 / 04:37 PM IST

    తెల్లదోమ ఆకుల అడుగు భాగాన వలయాకారంలో గ్రుడ్లను పెడతాయి. తెల్లదోమ ఆకుల పై తెల్లని దూది వంటి మెత్తని పదార్ధంతో కప్పబడి రసాన్ని పీలుస్తాయి.

    Drumsticks Cultivation : మునగసాగులో సస్యరక్షణ చర్యలు

    December 31, 2021 / 06:12 PM IST

    మునగ పంటను అన్ని దశల్లోనూ తీవ్ర నష్టం కలిగిస్తాయి.రాత్రి వేళల్లో గొంగళి పురుగులు ఆకులను తింటూ బెరడును కూడా గీకి నష్టపరుస్తాయి.

    Bengal Gram : రబీలో శనగసాగు…విత్తన రకాలు

    December 30, 2021 / 02:12 PM IST

    తొలకరిలో వేసిన పైరును కోసిన తర్వాత భూమి నాగలితో ఒకసారి ,గోర్రుతో రెండుసార్లు మెత్తగా దున్ని చదను చేయాలి.

    Fruit Flies : రైతులు పండు ఈగలకు చెక్ పెట్టే సులభమైన మార్గం..

    December 25, 2021 / 04:15 PM IST

    పండు ఈగలు ఏప్రిల్, మే నెలలో దాడులు చేస్తాయి. ఇవి పూర్తిగా పండిన, లేదా సగం పండిన పండ్లపై దాడి చేస్తాయి. ఈ క్రమంలో కొన్ని రకాల పద్దతులను పాటిస్తే పండు ఈగ సమస్య నుంచి బయట పడవచ్చు.

    Lime Cultivation : నిమ్మ పూత దశలో యాజమాన్య పద్దతులు

    December 21, 2021 / 02:30 PM IST

    వేసవికాలంలో కాయ దిగుబడిని పెంచడానికి అక్టోబరు - నవంబరులో చెట్లను వాడుకు తీసుకురావాలి. నిమ్మజాతి చెట్లలో పూత దశకు రావడానికి కొమ్మల్లో పిండిపదార్థాలు ఎక్కువగానూ, నత్రజని మోతాదు తక్కువగానూ ఉండాలి.

10TV Telugu News