Home » AIMIM
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమరాంగణంలో ప్రధాన రాజకీయ పార్టీల అభ్యర్థుల్లో నేరచరితులే అధికంగా ఉన్నారు. కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్, ఎంఐఎం పార్టీల అభ్యర్థుల్లో ఎక్కువ మందికి నేర చరిత్ర ఉందని ఎన్నికల కమిషన్ కు అభ్యర్థులు సమర్పించిన అఫిడవిట్లలో
20ఏళ్లుగా ఎంఐఎం మాటలువిని ఆ పార్టీని గెలిపించి మోసపోయారు. బీఆర్ఎస్ కారు స్టీరింగ్ ఎంఐఎం చేతిలో ఉందని చెప్పే అసదుద్దీన్.. ఇక్కడి పేదలను ఎందుకు ఆదుకోలేదని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు.
Revanth Reddy Challenge Asaduddin Owaisi : కర్ణాటక ఎన్నికల సమయంలో మోదీ, అమిత్ షా సన్నిహితుడికి తన ఇంట్లో ఓవైసీ పార్టీ ఇచ్చారు. పార్టీ ఇవ్వలేదని ప్రమాణం చేయడానికి ఓవైసీ సిద్ధమా?
కేసీఆర్తో పాటు ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి మాయావతి ఎన్డీఏ, ఇండియాలో లేరని..
చాంద్రాయణగుట్టలో అక్బరుద్దీన్ తనకు తాను తప్పుకుంటే తప్పా మరో అభ్యర్థి గెలిచే అవకాశం లేనట్లు మారింది పరిస్థితి. గతంలో ఇక్కడి నుంచి గెలిచిన ఎంబీటీ మళ్లీ ఎంఐఎంను ఎదుర్కొనే పరిస్థితి కనిపించడం లేదు.
మణిపూర్ లో హింసాత్మక ఘటనలు చోటుచేసుకుంటుంటే మోదీ దీనిపై స్పందించకుండా విదేశీ పర్యటనల్లో హాయిగా పాల్గొంటున్నారని కొన్ని రోజుల క్రితం కాంగ్రెస్ కూడా విమర్శలు గుప్పించింది.
యూసీసీకి వ్యతిరేకంగా మహారాష్ట్రలోని ఔరంగాబాద్ నగరంలో ప్రచారం చేస్తున్న ఆయన తన ప్రయాణాన్ని ఒక్కసారిగా జిమ్ వైపుకు మరల్చారు. ఈ వీడియోను ఎంఐఎం నేత ఒకరు సోషల్ మీడియాలో షేర్ చేశారు.
అది కూడా ఏ ప్రజల ముందు తనను చంపడానికి ప్రయత్నించారో ఆ ప్రజల సమక్షంలోనే వారిని క్షమిస్తున్నానని చెప్పారు.
మంగళవారం భోపాల్లో ఐదు వందే భారత్ రైళ్లను ప్రారంభించిన అనంతరం నిర్వహించిన సమావేశంలో మోదీ మాట్లాడుతూ ఒకే కుటుంబంలోని సభ్యులకు రెండు చట్టాలు సాధ్యం కాదని, ఉమ్మడి పౌరస్మృతి ఉండాలని బలమైన వాదన వినిపించారు
కర్ణాటక రాష్ట్రంలో 13శాతం ఉన్న ముస్లింల ఓట్లే లక్ష్యంగా ఎంఐఎం రెండు స్థానాల్లో పోటీ చేసింది. రెండు స్థానాల్లోనూ..