-
Home » Air India Crash
Air India Crash
సర్వం కోల్పోయాను, ఏ పనీ చేయలేను, కుటుంబంతో మాటల్లేవు- ఎయిరిండియా ప్రమాదంలో బతికిన ఏకైక వ్యక్తి దయనీయ స్థితి..
ఇప్పుడు నేను ఒంటరిగా ఉంటున్నా. నేను నా గదిలో ఒంటరిగా కూర్చుంటున్నా. నా భార్య, కొడుకుతో కూడా మాట్లాడటం లేదు.
అహ్మదాబాద్ విమాన ప్రమాదంపై ఏఏఐబీ సంచలన నివేదిక.. ప్రమాదానికి కారణాలు ఇవే..
విమాన ప్రమాదంపై దర్యాప్తు చేసిన ఎయిర్క్రాప్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేసన్ బ్యూరో (AAIB) తాజాగా 15 పేజీల ప్రాథమిక నివేదికను విడుదల చేసింది.
ఎయిరిండియా విమాన ప్రమాదంలో మరణించిన వారిలో 23 ఏళ్ల యువ క్రికెటర్ కూడా..
ఎయిరిండియా విమాన ప్రమాదంలో మరణించిన వారిలో లీడ్స్ మోడరన్యన్స్ క్రికెట్ క్లబ్ తరపున క్రికెట్ ఆడిన 23 ఏళ్ల క్రికెటర్ దిర్ధ్ పటేల్ కూడా ఉన్నాడు.
పైలట్ సుమిత్ చివరి మాటలు ఇవే...
గురువారం అహ్మదాబాద్ ఎయిర్ పోర్ట్ నుంచి లండన్ వెళ్లేందుకు టేకాఫ్ అయిన ఎయిరిండియా విమానం క్షణాల వ్యవధిలోనే కుప్పకూలిన సంగతి తెలిసిందే. అయితే ప్రమాదానికి ముందు పైలట్ సుమిత్ సబర్వాల్ మాట్లాడిన చివరి మాటలకు సంబంధించిన ఆడియో బయటకు వచ్చింది.
చెదిరిన కలలు, కూలిన బతుకులు.. ఎయిరిండియా విమాన ప్రమాద దుర్ఘటనలో ఒక్కొక్కరికి ఒక్కో కన్నీటిగాథ..
ఇలా ఎన్నో ఆశలతో ఫ్లైట్ ఎక్కిన వారి జీవితాలు క్షణాల వ్యవధిలోనే బుగ్గిపాలయ్యాయి.
ఎయిర్ ఇండియా ప్రమాదం.. ఒక్కొక్కరికి ఎన్ని కోట్లు పరిహారం వస్తుందంటే..
అహ్మదాబాద్లో ఎయిరిండియా విమానం ఘోర ప్రమాదానికి గురైన విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 274కు చేరింది.
ఉదయాన్నే యాడ్లో ఎయిర్ ఇండియా విమానాన్ని ఇలా చూపించారు.. కాసేపటికే అచ్చం అలాగే విమాన ప్రమాదం.. ఫొటోలు వైరల్..
ఆ ప్రకటనలో కార్టూన్ శైలిలో.. ఓ భవనం నుంచి బయలుదేరుతున్న ఎయిర్ ఇండియా విమానం కూడా కనిపించింది.