Home » air pollution
దేశ రాజధాని ఢిల్లీలో వాయుకాలుష్యం రోజురోజుకీ తీవ్రమవుతోంది. గాలి నాణ్యత కూడా అంతకంతకూ క్షీణిస్తోంది. వాయుకాలుష్యాన్ని నియంత్రించేందుకు ఢిల్లీ ప్రభుత్వం తక్షణ చర్యలు చేపట్టింది.
కాలుష్యం..కరోనా రెండూ శ్వాసపైనే ప్రభావం చూపిస్తాయి. ప్రాణాలు తీసేస్తాయి. అందుకే కాలుష్యానికి తోడు కరోనా ప్రాణాలు తీయటానికి పొంచి ఉందని నిపుణఉలు హెచ్చరిస్తున్నారు.
దేశరాజధాని ఢిల్లీలో కాలుష్యం కమ్మేసింది. వాయు కాలుష్యం అత్యంత ప్రమాదకర స్థాయికి చేరుకుంది. దీపావళి రోజున ఒక్క ఢిల్లీలోనే వాయకాలుష్యం రికార్డు స్థాయిలో పెరిగిపోయింది.
చైనాను కాలుష్య భూతం కమ్మేసింది. భారీ వాయుకాలుష్యంతో బీజింగ్ సమీప ప్రాంతాలన్నీ చీకటిమయంగా మారిపోయాయి. భారీ పొగమంచు కారణంగా బీజింగ్ హైవేలను అధికారులు మూసివేశారు.
పిల్లలతో పటాకులు కాల్పించండీ..కాలుష్యం పెరగొద్దనుకుంటే ఆఫీసులకు..మీపనుల మీద బయటకు వెళ్లేవారు నడిచి వెళ్లండీ..కాలుష్యం పిల్లల ఆనందాలకు ఆటంకం కారాదని సద్గురు జగ్గీ వాసుదేవ్ సూచించారు
దీపావళి పండుగ వచ్చేస్తోంది. దీపావళి పండుగ అంటే ముందుగా గుర్తొచ్చేది దీపాలు. ఆ తర్వాత టపాసులు. ఆ పండుగ రోజున దేశవ్యాప్తంగా క్రాకర్స్ కాలుస్తారు. చిన్న, పెద్ద అనే తేడా లేదు.
మీకు సిగరెట్ తాగే అలవాటుందా? ఉంటే మానుకోండి. సింపుల్గా హైదరాబాద్ గాలి పీలిస్తే సరిపోతుంది. ఎందుకంటే మహా నగరంలో మీరు పీల్చే గాలి.. రోజుకు 2 సిగరెట్లతో సమానమని సైంటిస్టులు తేల్చారు.
మనిషి జీవితంలో 35 ఏళ్లు అంటే చాలా తక్కవే. కానీ 35 ఏళ్లకే అనారోగ్యాలు చుట్టుముడుతున్న పరిస్థితులు. 35 ఏళ్లకే అనేక వ్యాధులుపాలవుతున్న అనారోగ్య పరిస్థితులు ఆందోళన కలిగిస్తున్నాయి. దీనికి కారణమంటోంది అసోసియేటెడ్ చాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇం�
మనం నిత్యం ఉపయోగించే వాహనాల వలన వాతావరణ కాలుష్యం అధికంగా జరుగుతుందని మనకు బాగా తెలిసిందే. కానీ.. పెరిగిన నాగరికత, ఉరుకుల పరుగుల జీవితాలలో వాతావరణ కాలుష్యాన్ని పట్టించుకొనే ఓపిక మనుషులకు ఉండడం లేదు. అందుకే నానాటికీ ఇబ్బడి ముబ్బడిగా వాహనాలు ప
One Nation One PUC : దేశ వ్యాప్తంగా ప్రయాణించే అన్ని వాహనాలకు సౌలభ్యంగా ఉండేందుకు ఇకనుంచి ఒకే పొల్యూషన్ సర్టిఫికెట్ జారీ చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇకనుంచి కొత్తగా ఇచ్చే పొల్యూషన్ సర్టిఫికెట్లో క్యూఆర్ కోడ్ను ముద్రిస్తారు. ఆకోడ్ను స�