-
Home » Aishwarya Rajinikanth
Aishwarya Rajinikanth
సూపర్ స్టార్ బయోపిక్.. ఆ అదృష్టం వరించేది ఎవర్నో..
తాజాగా రజినీకాంత్ కూతురు ఐశ్వర్య ఓ ఇంటర్వ్యూలో రజినీకాంత్ బయోపిక్ గురించి మాట్లాడింది. (Rajinikanth)
ఒకే ఫ్రేమ్‌లో ధనుష్-ఐశ్వర్య.. రజనీకాంత్ పోస్ట్ వైరల్..
తమిళ స్టార్ హీరో ధనుష్, రజనీకాంత్ కూతురు ఐశ్వర్యలు గతేడాది విడాకులు తీసుకున్న సంగతి తెలిసిందే.
తమ తప్పుని భలే కవర్ చేస్తున్న తమిళ్ డైరెక్టర్స్.. ఆడియన్స్‌ని ఫూల్స్ చేస్తున్నారా..!
తమ తప్పుని కవర్ చేస్తూ ఆడియన్స్‌ని ఫూల్స్ చేస్తున్న తమిళ్ డైరెక్టర్స్. మొన్న లోకేష్ కనగరాజ్, పి వాసు, ఇప్పుడు ఐశ్వర్య రజినీకాంత్.
21 రోజుల షూటింగ్ ఫుటేజీ పోయింది.. 'లాల్ సలామ్' అందుకే ప్లాప్.. ఐశ్వర్య రజినీకాంత్
'లాల్ సలామ్' సినిమాకి సంబంధించి 21 రోజుల షూటింగ్ ఫుటేజీ పోయింది అంటూ తాజా ఇంటర్వ్యూలో ఐశ్వర్య రజినీకాంత్ చెప్పుకొచ్చారు.
'లాల్ సలామ్' రివ్యూ.. రజినీకాంత్ మొయినుద్దీన్ భాయ్ గా మెప్పించాడా?
సినిమాని ముఖ్యంగా రెండు మతాల మధ్య గొడవల అంశాన్ని తీసుకొని తెరకెక్కించారు. దానికి క్రికెట్, ఒక ఊరు, రాజకీయాలు జోడించారు.
రజనీకాంత్ 'లాల్ సలామ్' తెలుగు ట్రైలర్ చూశారా? మొయినుద్దీన్ భాయ్‌గా సూపర్ స్టార్..
విష్ణు విశాల్-విక్రాంత్ ప్రధాన పాత్రల్లో సూపర్ స్టార్ రజనీకాంత్ కీలక పాత్రలో నటిస్తున్న 'లాల్ సలామ్' తెలుగు ట్రైలర్ రిలీజ్ అయ్యింది.
ధనుష్ పెద్ద కొడుకుని చూసారా? అచ్చు ధనుష్ లాగే ఉన్నాడు..
చెన్నైలో 'లాల్ సలామ్' ఆడియో ఫంక్షన్ వేడుకగా జరిగింది. ఈ కార్యక్రమంలో కనిపించిన ధనుష్ పెద్ద కొడుకు యాత్ర అచ్చు ధనుష్లాగ ఉండటంతో అందరూ ఆశ్చర్యపోయారు.
సంక్రాంతి బరి నుండి తప్పుకున్న రజినీకాంత్.. రవితేజతో పోటీకి రెడీ..
లాల్ సలామ్ సినిమా సంక్రాంతి బరి నుండి తప్పుకుంది. సంక్రాంతి బరి నుంచి తప్పుకొని కొత్త డేట్ ని చిత్రయూనిట్ అధికారికంగా ప్రకటించారు.
రజినీకాంత్ నెక్స్ట్ సినిమా 'లాల్ సలామ్' టీజర్ చూశారా.. హిందూ ముస్లిం గొడవలతో..
ఐశ్వర్య రజినీకాంత్ (Aishwarya Rajinikanth) దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ‘లాల్ సలామ్’. విష్ణు విశాల్ (Vishnu Vishal), విక్రాంత్ (Vikranth) లు హీరోలుగా నటిస్తున్నారు. సూపర్ స్టార్ రజినీకాంత్ ఈ సినిమాలో ఓ కీలక పాత్రలో నటిస్తున్నారు.
Lal Salaam Release Date : సంక్రాంతి బరిలో రజినీకాంత్ సినిమా..
తలైవా రజినీకాంత్ (Rajinikanth) కూతురు ఐశ్వర్య రజినీకాంత్ (Aishwarya Rajinikanth) దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా లాల్ సలామ్. విష్ణు విశాల్ (Vishnu Vishal), విక్రాంత్ (Vikranth) లు హీరోలుగా నటిస్తున్నారు.