Home » Ajay Bhupathi
అజయ్ భూపతి మంగళవారం 2 సినిమా తీసే ముందే శ్రీనివాస మంగాపురం అనే సినిమాతో రాబోతున్నాడు.(Ajay Bhupathi)
ఘట్టమనేని ఫ్యామిలీ నుంచి కొత్త తరం హీరో రాబోతున్న విషయం తెలిసిందే. సూపర్ స్టార్ మహేష్ బాబు అన్న రమేష్ బాబు కుమారుడు ఘట్టమనేని జయకృష్ణ హీరోగా పరిచయం అవుతున్నాడు.
అలాంటి హీరోలు చాలా తక్కువగా ఉంటారు. అందులో మొదటివరుసలో ఉంటాడు తమిళ హీరో ధనుష్(Dhanush). ముందునుంచి మూస సినిమాలు చేయడానికి దూరంగా ఉంటాడు ఈ హీరో.
మహేష్ కి కొడుకు వరస అయ్యే జయకృష్ణ హీరోగా ఎంట్రీ ఇస్తున్నాడు. (Jayakrishna Ghattamaneni)
ఎట్టకేలకు ఇప్పుడు హీరోగా ఎంట్రీ ఇస్తున్నాడు జయకృష్ణ.
ఆర్జీవీ శిష్యుడు ఓ లవ్ స్టోరీ సినిమాతో దర్శకుడిగా మారుతున్నాడు.
ప్రస్తుతం మంగళవారం సినిమా డిస్నీప్లస్ హాట్ స్టార్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుంది. మొదటిసారి మంగళవారం సినిమా టెలివిజన్ టీఆర్పీ అదరగొట్టింది.
మంగళవారం సినిమా జైపూర్ ఫిలిం ఫెస్టివల్ లో నాలుగు అవార్డులకు ఎంపికైంది.
అజయ్ భూపతి దర్శకత్వంలో పాయల్ రాజ్ పుత్ ముఖ్య పాత్రలో వచ్చిన మంగళవారం సినిమా మంచి విజయం సాధించి, కలెక్షన్స్ రావడంతో తాజాగా చిత్రయూనిట్ సక్సెస్ మీట్ నిర్వహించింది.
తాజాగా విశ్వక్సేన్ మంగళవారం(Mangalavaaram) సక్సెస్ మీట్ కి గెస్ట్ గా వచ్చాడు. విశ్వక్సేన్ మాట్లాడుతూ డైరెక్టర్ అజయ్ భూపతి గురించి, సినిమాల గురించి, తన సినిమాల గురించి పలు ఆసక్తికర విషయాలని తెలిపాడు.