Home » AK Entertainments
రీసెంట్‌గా సీత మూవీ నుండి 'నిజమేనా' అనే లిరికల్ సాంగ్ రిలీజ్ చేసింది మూవీ యూనిట్..
ATV సమర్పణలో, ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్న సీత థియేట్రికల్ ట్రైలర్ రీసెంట్‌గా రిలీజ్ చేసింది మూవీ యూనిట్..
పలు తేదీలు పరిశీలించిన తర్వాత, సీత చిత్రాన్ని మే 24న విడుదల చెయ్యనున్నట్టు మూవీ యూనిట్ కన్ఫమ్ చేసింది. కాజల్ క్యారెక్టరైజేషన్, బెల్లంకొండ సాయి శ్రీనివాస్, కాజల్‌ల కెమిస్ట్రీ హైలెట్ అవుతాయని మేకర్స్ చెప్తున్నారు..
గోపిచంద్ హీరోగా తమిళ డైరెక్టర్ తిరు దర్శకత్వంలో, ఎ.కె.ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై, అనిల్ సుంకర నిర్మిస్తున్న సినిమాలో మొయిన్ హీరోయిన్‌గా మెహరీన్..
రూ. 32 కోట్ల భారీ బడ్జెట్‌తో గోపిచంద్ కొత్త సినిమా.
రిపబ్లిక్ డే సందర్భంగా సీత ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేసిన మూవీ యూనిట్.
గోపిచంద్ హీరోగా నటిస్తున్న కొత్త సినిమా షూటింగ్ ఫిబ్రవరి 4నుండి ప్రారంభం కానుంది.