Home » Akhil Akkineni
అఖిల్ నెక్స్ట్ సినిమా అనిల్ కుమార్ అనే కొత్త దర్శకుడితో యూవీ క్రియేషన్స్ నిర్మాణంలో భారీ బడ్జెట్ తో పీరియాడిక్ సబ్జెక్టుతో రాబోతున్నట్టు వార్తలు వస్తున్నాయి.
'సలార్' సక్సెస్ సెలబ్రేషన్స్‌లో అఖిల్ ఎందుకు ఉన్నారు. అసలు అఖిల్ చేతికి ఏమైంది..? అంతపెద్ద గాయం ఎలా జరిగింది..?
ప్రభాస్, ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన 'సలార్ పార్ట్ 1' సూపర్ హిట్ అవ్వడంతో.. మూవీ టీం ఓ సక్సెస్ పార్టీ నిర్వహించారు. ఈ పార్టీలో అక్కినేని అఖిల్ కూడా కనిపించారు. అదికూడా చేతికి గాయం అయ్యి, సిమెంట్ కట్టుతో.
ఏజెంట్ సినిమా తర్వాత యూవీ క్రియేషన్స్ లో మళ్ళీ భారీ బడ్జెట్ తో కొత్త దర్శకుడు అనిల్ దర్శకత్వంలో అఖిల్ నెక్స్ట్ ప్రాజెక్ట్ తెరకెక్కనుంది.
ప్రస్తుత కాలంలో ఎంత పెద్ద హిట్ సినిమా అయినా థియేటర్స్ లో రిలీజ్ అయిన 30 నుంచి 50 రోజుల్లో ఓటీటీలోకి వచ్చేస్తుంది. ఏజెంట్ సినిమా డిజాస్టర్ అవ్వడంతో అది కూడా నెల రోజుల్లోనే ఓటీటీలోకి వచ్చేస్తుందని అనుకున్నారు. కానీ ఇప్పటివరకు ఏజెంట్ సినిమా ఊసే �
అఖిల్ నటించిన ఏజెంట్ మూవీ డిజాస్టర్ అయిన సంగతి తెలిసిందే. ఆ మూవీ వచ్చి వెళ్ళిపోయినా.. అఖిల్ మాత్రం ఇంకా అదే గెటప్ లో ఉన్నాడు.
నిర్మాత అనిల్ సుంకర ఏజెంట్ ఫ్లాప్ అని ఒప్పుకుంటూ ఓ ప్రెస్ నోట్ కూడా గతంలోనే రిలీజ్ చేశారు. తాజాగా అఖిల్ ఏజెంట్ ఫ్లాప్ పై మొదటిసారి స్పందించారు. ఏజెంట్ ఫ్లాప్ పై స్పందిస్తూ ఓ స్పెషల్ నోట్ తన సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.
ఏజెంట్ సినిమాతో డిజాస్టర్ ని అందుకున్న అఖిల్.. తన తదుపరి సినిమాని ప్రభాస్ నిర్మాణ సంస్థలో చేయబోతున్నాడట. ఆ సినిమా టైటిల్ ఏంటో తెలుసా?
ఏజెంట్ బ్యూటీ సాక్షి వైద్య ప్రస్తుతం తన నెక్ట్స్ మూవీకి సంబంధించిన డబ్బింగ్ పనులు స్టార్ట్ చేసింది.
అక్కినేని నాగార్జున తన వారసుడు అఖిల్ చేయబోయే నెక్ట్స్ సినిమాల స్క్రిప్టును ఇకపై తానే స్వయంగా విని ఫైనల్ చేయనున్నాడట.