Salaar : ‘సలార్’ సక్సెస్ సెలబ్రేషన్స్ చూశారా..? అక్కినేని అఖిల్ కూడా ఉన్నాడు..
ప్రభాస్, ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన 'సలార్ పార్ట్ 1' సూపర్ హిట్ అవ్వడంతో.. మూవీ టీం ఓ సక్సెస్ పార్టీ నిర్వహించారు. ఈ పార్టీలో అక్కినేని అఖిల్ కూడా కనిపించారు. అదికూడా చేతికి గాయం అయ్యి, సిమెంట్ కట్టుతో.