Home » Akhil
ఇటీవల అనిల్ సుంకర శ్రీవిష్ణుతో 'సామజవరగమన' అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకి వచ్చారు. తక్కువ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా సూపర్ హిట్ అయి ఫుల్ కలెక్షన్స్ తెప్పిస్తుంది. తాజాగా సామజవరగమన సక్సెస్ మీట్ లో అనిల్ సుంకర మాట్లాడుతూ మరోసారి ఏజెంట్ ఫ�
నిర్మాత అనిల్ సుంకర ఏజెంట్ ఫ్లాప్ అని ఒప్పుకుంటూ ఓ ప్రెస్ నోట్ కూడా గతంలోనే రిలీజ్ చేశారు. తాజాగా అఖిల్ ఏజెంట్ ఫ్లాప్ పై మొదటిసారి స్పందించారు. ఏజెంట్ ఫ్లాప్ పై స్పందిస్తూ ఓ స్పెషల్ నోట్ తన సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.
తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో నాగచైతన్య ఇండైరెక్ట్ గా అఖిల్ ఏజెంట్ సినిమా ఫ్లాప్ గురించి మాట్లాడాడు. భారీ బడ్జెట్ తో, భారీ అంచనాలతో వచ్చిన ఏజెంట్ సినిమా ప్రేక్షకులని మెప్పించలేక దారుణంగా పరాజయం అయింది.
ఏజెంట్ సినిమా కూడా త్వరగానే నెల రోజుల్లోనే ఓటీటీలోకి వచ్చేస్తుందని అనుకున్నారు. కానీ మరీ ఇంత తొందరగా వస్తుందని అనుకోలేదు.
నిర్మాత అనిల్ సుంకర అభిమానులకు క్షమాపణ చెబుతూ ఏజెంట్ సినిమా ఫ్లాప్ అని ఒప్పుకుంటూ చేసిన ట్వీట్ వైరల్ గా మారింది. దీంతో కొంతమంది అసలు స్క్రిప్ట్ ఫైనల్ చేయకుండా సినిమా ఎలా తీశావు అని విమర్శించినా చాలా మంది అనిల్ సుంకరని అభినందిస్తున్నారు.
అఖిల్ కెరీర్ లో ఇప్పటివరకు యావరేజ్ గా ఆడిన మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమా తప్ప చెప్పుకోదగ్గ సినిమా లేదు. ఇప్పుడు ఏజెంట్ కూడా పోవడంతో మరి అఖిల్ నెక్స్ట్ ఏంటి అని అడుగుతున్నారు నెటిజన్లు, అభిమానులు.
ఇప్పటికే కొన్ని చోట్ల ప్రీమియర్ షోలు, ఓవర్సీస్ లో షోలు పడ్డాయి. సినిమా చూసిన అభిమానులు, నెటిజన్లు తమ రివ్యూలను ట్విట్టర్ లో షేర్ చేసుకుంటున్నారు. అఖిల్ ఏజెంట్ సినిమాకు ప్రస్తుతానికి అయితే మిక్స్డ్ టాక్ వినిపిస్తోంది.
ప్రమోషన్స్ లో భాగంగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో హీరోయిన్ సాక్షి వైద్య తన గురించి ఆసక్తికర విషయాలను తెలిపింది.
ఇప్పటివరకు అఖిల్ నుంచి వచ్చిన సినిమాల్లో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమా తప్ప మిగిలినవి ఏవి ఆశించినంత విజయం సాధించలేదు. అసలు ఇప్పటివరకు అఖిల్ కు సరైన మార్కెట్ కూడా ఏర్పడలేదు.
రామ్ చరణ్ ధృవ, అఖిల్ ఏజెంట్ తో సురేందర్ రెడ్డి సినిమాటిక్ యూనివర్స్.. అఖిల్ చేసిన పోస్ట్ వైరల్.