Home » Allu Arjun
ఈ సినిమా గురించి రోజుకొక రూమర్ వినిపిస్తుంది.
అల్లు అర్జున్ ఓ పక్క సినిమాలు చేస్తూ మరో పక్క పలు బిజినెస్ లలో కూడా పెట్టుబడులు పెడుతున్న సంగతి తెలిసిందే.
అల్లు అర్జున్ తాజాగా అమెరికాకు వెళ్లిన సంగతి తెలిసిందే. అక్కడ తెలుగువారు ఏర్పాటు చేసిన ఓ ఈవెంట్లో పాల్గొన్నారు. ఆ ఈవెంట్ కి సంబంధించిన పలు ఫోటోలను తన సోషల్ మీడియాలో షేర్ చేసారు బన్నీ.
బేబీ సినిమాతో పెద్ద హిట్ అయ్యాక ప్రస్తుతం నిర్మాతగా వరుస సినిమాలు లైన్లో పెడుతున్నాడు.
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తాజాగా అమెరికాకు వెళ్లారు. అక్కడ జులై 8న జరగబోయే తెలుగువారి ఈవెంట్లో పాల్గొనబోతున్నారు. అల్లు అర్జున్ లుక్స్ కొత్తగా ఉండటంతో ఈ ఫొటోలు వైరల్ గా మారాయి.
సందీప్ రెడ్డి వంగా, బన్నీ కాంబినేషన్లో వస్తుందనుకున్న ప్రాజెక్టు ఇప్పట్లో లేనట్లేనన్న టాక్ వినిపిస్తోంది.
తాజాగా మరో సినిమా చేతులు మారింది.
దిల్ రాజు ఓ ఇంటర్వ్యూలో తమ్ముడు ప్రాజెక్టు ఎలా సెట్ అయిందో చెప్పారు.
అల్లు అర్జున్ ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్. భారీ సినిమాలే లైనప్ చేస్తున్నారు.
రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ చేసేందుకు టైమ్ ఫిక్స్ చేసిన డైరెక్టర్ అట్లీ ఇటీవల ఆల్రెడీ హైదరాబాద్కి వచ్చివెళ్లారు.