Home » Allu Arjun
రామ్ చరణ్ కూడా ఓ స్పెషల్ ఫొటో షేర్ చేసి బన్నీకి బర్త్ డే విషెష్ తెలిపారు. ఈ ఫొటోలో అల్లు అర్జున్ తో పాటు అల్లు అయాన్ కూడా ఉన్నాడు.
నేడు బన్నీ నెక్స్ట్ సినిమా అధికారిక ప్రకటన ఇచ్చారు.
నేడు అల్లు అర్జున్ పుట్టిన రోజు కావడంతో పుష్ప ది రూల్ నుంచి టీజర్ రిలీజ్ చేశారు. ప్రస్తుతం పుష్ప 2 టీజర్ ట్రెండింగ్ లో ఉంది.
నేడు పుట్టిన రోజు జరుపుకుంటున్న అల్లు అర్జున్, అఖిల్, అకిరా నందన్.. ఈ ముగ్గురి పేర్లు A తోనే మొదలవ్వడం గమనార్హం.
అభిమానులు ఫుల్ హంగామా చేస్తున్నారు. బన్నీ బర్త్ డేని గ్రాండ్ గా సెలబ్రేట్ చేయడానికి సిద్ధమవుతున్నారు.
పుష్ప 2 టీజర్ ని రేపు ఆ టైంకి రిలీజ్ చేయబోతున్నట్లు మేకర్స్ అప్డేట్ ఇచ్చారు.
పుష్ప 2 గురించి ఇండియన్ స్టార్ క్రికెటర్ సురేష్ రైనా తన ఇన్స్టా స్టోరీలో పోస్ట్ వేశారు. పుష్ప అంటే ఆ మాత్రం క్రేజ్ సాధారణమేలే..
మంజుమ్మల్ బాయ్స్ డైరెక్టర్ చిదంబరం ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలని పంచుకున్నాడు.
నేడు రష్మిక పుట్టినరోజు కావడంతో పుష్ప 2 సినిమా నుంచి శ్రీవల్లి ఫస్ట్ లుక్ పోస్టర్ ని ఆడియన్స్ ముందుకు తీసుకు వచ్చారు.
సోషల్ మీడియాలో అల్లు అర్జున్ అభిమానులతో పాటు, నెటిజన్లు అల్లు అయాన్ కి హ్యాపీ బర్త్డే మోడల్ అంటూ సరదాగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.