Home » Amaravathi
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని మార్పుపై కేంద్ర హోంశాఖ సహాయక మంత్రి కిషన్ రెడ్డి స్పందించారు. రాజధాని ఎక్కడ ఉండాలనేది ఆ రాష్ట్ర ప్రభుత్వ ఇష్టమన్నారు.
తెలుగుదేశం పార్టీలో మూడు రాజధానుల విషయంలో భిన్న స్వరాలు వినిపిస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో విజయనగరం జిల్లాలో అడుగుపెట్టడం ఎందుకనే ఆలోచనలో ఆ పార్టీ అధినేత చంద్రబాబు ఉన్నారట. అలానే ప్రస్తుతం అమరావతి ప్రాంతంలో రైతులు 15 రోజులుగా రోడ్డెక�
రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ తో ఏపీ సీఎం జగన్ సమావేశం అయ్యారు. రాష్ట్రంలో తాజా పరిస్థితులను గవర్నర్ కు వివరించే అవకాశం ఉంది.
రాష్ట్రంలో ఇసుక, మద్యం అక్రమ రవాణాపై ఏపీ ప్రభుత్వం సీరియస్ అయింది. అక్రమ రవాణాను అడ్డుకునేందుకు ప్రత్యేక అధికారులను నియమించింది.
ఏపీలో కొత్త రేషన్ కార్డుల పంపిణీకి ప్రభుత్వం సిద్ధం అయింది. కొత్త రేషన్ కార్డులు, పింఛన్లను ఫిబ్రవరి 1 వ తేదీ నుంచి అందించాలని సీఎం జగన్ ఆదేశించారు.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం డ్వాక్రా మహిళలకు శుభవార్త అందించింది. బ్యాంకు లింకేజీ ద్వారా డ్వాక్రా మహిళలు తీసుకున్న రుణాలకు వైఎస్సార్ సున్నా వడ్డీ పథకం కింద వడ్డీ చెల్లించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధం అయింది.
ఏపీ సీఎం జగన్ పై మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. అమరావతి ప్రాంత అభివృద్ధిపై జగన్ కు ఎందుకు కడుపు మంట అని మండిపడ్డారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు భార్య భువనేశ్వరి నేడు రాజధాని ప్రాంతంలో పర్యటిస్తున్నారు. అమరావతిలో నిరసనలు తెలుపుతున్న రైతుల కుటుంబాలకు సంఘీభావంగా ఆమె నిరసన కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. ఎర్రబాలెం, కృష్ణాయపాలెం, మంద�
ఆంధ్రప్రదేశ్ లో కనెక్టు టు ఆంధ్రా సొసైటీ ఏర్పాటు అయింది. అమరావతి-కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ నిధుల నిర్వహణ కోసం ఏపీ ప్రభుత్వం కనెక్టు టు ఆంధ్రా సొసైటీని ఏర్పాటు చేసింది.
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై ఏపీ మంత్రి అవంతి శ్రీనివాస్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పవన్ పై మంత్రి ఆవంతి తీవ్ర విమర్శలు చేశారు.