Home » Amaravati Farmers
మూడు రాజధానులు వద్దు.. అమరావతే ముద్దు అంటూ 52రోజులుగా ఆందోళనలు చేస్తున్న రైతులకు సంఘీభావంగా అనేక చోట్ల నిరసనలు వ్యక్తం అవుతున్నాయి. ఈ క్రమంలోనే లేటెస్ట్‌గా గుంటూరులో స్వరూపానందేంద్ర స్వామికి అమరావతి సెగ తగిలింది. అమరావతికి మద్దతుగా స్వరూప�
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మూడు రాజధానులంటూ జగన్ సర్కార్ ఒక్కసారిగా ప్రకటించడంతో రాష్ట్ర విపక్షాలన్నీ భగ్గుమన్నాయి. వైసీపీ ప్రభుత్వం నిర్ణయానికి వ్యతిరేకంగా ప్రధాన ప్రతిపక్షం టీడీపీతో పాటు ఇతర పార్టీలు కూడా వ్యతిరేకించాయి. అమరావతి తరలింప
ఏపీకి మూడు రాజధానుల నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్న జనసేనాని పవన్ కళ్యాణ్.. పోరాటాన్ని ఉధృతం చేశారు. ఢిల్లీలో ఉన్న పవన్.. మూడు రాజధానుల అంశంపై కేంద్ర
ఏపీ అసెంబ్లీ సాక్షిగా మంత్రి బోత్స సత్యనారాయణ అమరావతి రైతులకు పలు హామీలు ప్రకటించింది. ఏపీ రాజధాని అంశంలపై ఏపీ అసెంబ్లీ ప్రత్యేకంగా సమావేశమైంది. 2020, జనవరి 20వ తేదీ సోమవారం ఉదయం అసెంబ్లీలో ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి వికేంద్ర�
రాజధాని రైతులతో చర్చించడానికి తాము సిద్ధంగా ఉన్నామని మంత్రి బోత్స ప్రకటించారు. రైతులకు మేలు జరిగేలా కార్యక్రమాలను చేయాలని సీఎం జగన్ సూచించడం జరిగిందని తెలిపారు. రాజధాని రైతుల అభిప్రాయాలు తెలిపేందుకు ఏర్పాటు చేసిన ఈమెయిల్ టెక్నికల్ సమస్య
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిపై ఆందోళనలు సాగుతున్నాయి. ఇప్పటికే ఈ ఆందోళనలకు పలువురు మద్దతు ప్రకటించగా.. అమెరికా, కెనడాలోని తెలుగు ఎన్ఆర్ఐ కమ్యూనిటీలు రాష్ట్రంలో నిరసన వ్యక్తం చేస్తున్న రైతులకు అక్కడి నుంచి మద్దతు ప్రకటించారు. అమరావతిని రా�
సంక్రాంతి సంబరాలు ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో నిరసనలతో సాగుతున్నాయి. రాజధాని పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో అమరావతిలో రైతులు, జేఏసీ నేతల ఆందోళనలు కొనసాగుతున్నాయి. నేటితో(16 జనవరి 2020) రైతుల ఆందోళనలు 30వ రోజుకు చేరుకున్నాయి. ఆంధ్రులంతా ఒక్కేటే.. ర�
అమరావతి రైతులు ఎలాంటి ఆందోళన పడొద్దని..వారికి ఇచ్చిన హామీలు పూర్తి చేస్తామని మంత్రి బోత్స సత్యనారాయణ ప్రకటించారు. కేబినెట్ నిర్ణయం తీసుకున్న అనంతరం వివరాలు వెల్లడిస్తామన్నారు. బాబు హాయాంలో రాజధాని కోసం సేకరించిన భూములను ఏమీ చేస్తామో..రాను
ఏపీ రాజధాని అంశంపై జీఎన్ రావు కమిటీ నివేదికతో ఆందోళనకు గురైన రాజధాని ప్రాంత రైతులు బీజేపీ నేత పురంధేశ్వరిని కలిశారు. మూడు రాజధానులు వద్దు ఒకటే ముద్దు
ఏపీలో రాజధాని రాజకీయం రంజుగా మారింది. సీఎం జగన్ చేసిన ప్రకటనపై అనుకూల వర్గాలు అమోదం తెలుపుతుండగా… ప్రాంతాలవారిగా ప్రకటనలు వెలువడుతున్నాయి. జగన్ ప్రకటించిన మూడు ప్రాంతాల్లో రాయలసీమ, వైజాగ్ ప్రాంతాల ప్రజలు సంతోషాన్ని వ్యక్తం చేస్తుండగా̷