Home » Amazon Great Summer Sale
Samsung Galaxy Z Fold 6 : శాంసంగ్ గెలాక్సీ Z ఫోల్డ్ 6 ధర భారీగా తగ్గింది. అమెజాన్ గ్రేట్ సమ్మర్ సేల్‌లో ఈ ఫోన్ తక్కువ ధరకే ఎలా పొందాలంటే?
ఇప్పుడు కొని పెట్టుకుంటే డబ్బును ఆదా చేసుకోవచ్చు.
Amazon Great Summer Sale : అమెజాన్ గ్రేట్ సమ్మర్ సేల్ అతి త్వరలో ప్రారంభం కానుంది. ఈ సేల్ సందర్భంగా వన్‌ప్లస్, శాంసంగ్, ఐఫోన్లపై భారీ తగ్గింపుతో కొనుగోలు చేయొచ్చు. ఈ డీల్స్ ఎలా పొందాలంటే?
Amazon Great Summer Sale : అమెజాన్ గ్రేట్ సమ్మర్ సేల్ మే 1న మధ్యాహ్నం 12 గంటలకు ప్రారంభమవుతుంది. ప్రైమ్ సభ్యులకు ఏప్రిల్ 30 అర్ధరాత్రి నుంచే అన్ని డీల్స్ అందుబాటులో ఉంటాయి.
Amazon Great Summer Sale : మీరు కూడా కొత్త వన్‌ప్లస్ ఫోన్ కోసం చూస్తున్నారా? ఇదే సరైన సమయం. వన్‌ప్లస్ ఫోన్లలో 5 బెస్ట్ మోడల్స్ డీల్స్ మీకోసం అందిస్తున్నాం. ఇందులో మీకు నచ్చిన వన్‌ప్లస్ ఫోన్లను ఎంచుకుని కొనేసుకోవచ్చు.
అమెజాన్ పే ఐసీఐసీఐ క్రెడిట్ కార్డ్‌ని ఉపయోగించడం వల్ల కొనుగోలుదారులు నో-కాస్ట్ ఈఎంఐ ఆప్షన్లను పొందడానికి కూడా అనుమతించవచ్చు.
Apple iPhone 14 Sale : లేటెస్ట్ ఐఫోన్ 15ని కొనుగోలు చేసేందుకు మీ దగ్గర బడ్జెట్ లేకపోతే మరో ఐఫోన్ మోడల్ తీసుకోవచ్చు. ప్రస్తుతం అమెజాన్‌లో ఐఫోన్ 14 ప్రత్యేక డీల్ అందిస్తోంది. ఐఫోన్ 14 తగ్గింపుతో విక్రయిస్తోంది.
అమెజాన్ గ్రేట్ సమ్మర్ సేల్ టీజర్ పేజీలో ఈ సేల్ వినియోగదారులకు బెస్ట్ స్మార్ట్‌ఫోన్ డీల్స్’ అందిస్తుందని పేర్కొంది. సేల్ గురించి పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
Amazon Great Summer : కొత్త స్మార్ట్‌ఫోన్ కొనేందుకు చూస్తున్నారా? మే 4 మధ్యాహ్నం 12 గంటల నుంచి అమెజాన్ సేల్ మొదలు కానుంది. అమెజాన్ ప్రైమ్ యూజర్లకు 12 గంటల ముందు నుంచే సేల్ అందుబాటులోకి రానుంది. ఐఫోన్ల నుంచి శాంసంగ్ ఫోన్లపై భారీ డిస్కౌంట్లను పొందవచ్చు.
Amazon Great Summer Sale : అమెజాన్ కొత్త గ్రేట్ సమ్మర్ సేల్ ప్రకటించింది. మే 4 నుంచి ఈ కొత్త సేల్ ప్రారంభం కానుంది. ఆపిల్ ఐఫోన్ సహా అనేక స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లను అందిస్తోంది.