Home » Amazon Prime
నటసింహం నందమూరి బాలకృష్ణ నటించిన సినిమా భగవంత్ కేసరి. అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపుదిద్దుకున్న ఈ చిత్రంలో కాజల్ హీరోయిన్.
నిత్యామీనన్ ముఖ్య పాత్రలో రాబోతున్న సిరీస్ కుమారి శ్రీమతి. తెలుగు అగ్ర నిర్మాణ సంస్థ వైజయంతి మూవీస్, స్వప్న సినిమాస్ తెరకెక్కిస్తున్నాయి ఈ సినిమాని. ఈ సిరీస్ డైరెక్ట్ అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో రిలీజ్ కానుంది.
ఓ సాథియా చిత్రం జులై 7వ తారీఖున రెండు తెలుగు రాష్ట్రాలలో విడుదల అయింది. యూత్ మరియు ఫామిలీ ఆడియన్స్ ని ఆకర్శించింది. ఇప్పుడు ఈ చిత్రం అమెజాన్ ప్రైమ్ లో ఆరు భాషల్లో స్ట్రీమింగ్ అవుతుంది.
వరుణ్ ధావన్, జాన్వీ కపూర్ జంటగా నితేశ్ తివారి దర్శకత్వంలో సాజిద్ నడియాద్వాలా నిర్మాణంలో తెరకెక్కిన సినిమా 'బవాల్'. తాజాగా 'బవాల్' సినిమా ట్రైలర్ రిలీజ్ చేశారు.
సూపర్ స్టార్ మహేష్ బాబు అయితే సినిమా నచ్చిందని అభినందిస్తూ ట్వీట్ చేయడమే కాక సుమంత్ ప్రభాస్ కి తన నిర్మాణ సంస్థలో సినిమా అవకాశం ఇచ్చారు.
సినిమా మొత్తం ఒకే క్యారెక్టర్ తో తెరకెక్కిన సినిమా హలో మీరా. సస్పెన్స్ మూవీగా వచ్చిన ఈ సినిమా అమెజాన్ ప్రైమ్‌లో సక్సెస్ బాటలో దూసుకుపోతుంది.
Airtel Unlimited 5G Data : ఎయిర్టెల్ యూజర్లకు గుడ్‌న్యూస్.. ఓటీటీ బెనిఫిట్స్‌తో ఎయిర్టెల్ ప్రీపెయిడ్ ప్లాన్లను అందిస్తోంది. మొత్తానికి 15పైగా ఓటీటీ ఛానల్స్ యాక్సస్ చేసుకోవచ్చు.
కస్టడీ సినిమా బాగున్నప్పటికీ, విమర్శకుల ప్రశంసలు పొందినప్పటికీ కమర్షియల్ గా వర్కౌట్ అవ్వలేదు. ఇక కస్టడీ సినిమా ఓటీటీ బాట పట్టనుంది.
థియేటర్స్ నుంచి ఎప్పుడో బయటకు వచ్చేసిన పొన్నియిన్ సెల్వన్ 2 ఇటీవల కొన్ని రోజుల క్రితం రెంటల్ పద్దతిలో అమెజాన్ ఓటీటీలోకి వచ్చింది. నేటి నుంచి ఆ రెంటల్ పద్ధతి లేకుండానే అమెజాన్ ఓటీటీలోకి వచ్చేసింది పొన్నియిన్ సెల్వన్ 2 సినిమా.
శాకుంతలం ఓటీటీ రిలీజ్ అవుతుండటంతో ఈ సినిమాకు పలు అవార్డులు వచ్చాయంటూ ఓ పోస్టర్ ని రిలీజ్ చేశారు చిత్రయూనిట్. దీంతో ఈ పోస్టర్ వైరల్ గా మారింది.