Home » Amazon Prime
కామెడీతో, ఎమోషనల్ కంటెంట్ తో ప్రేక్షకులను మెప్పించింది మ్యూజిక్ షాప్ మూర్తి సినిమా.
మే 10న థియేటర్స్ లో రిలీజయిన ఆరంభం ఈ సినిమా తాజాగా ఓటీటీలోకి వచ్చింది.
తాజాగా మీర్జాపూర్ సీజన్ 3 టీజర్ రిలీజ్ చేసి సిరీస్ రిలీజ్ డేట్ కూడా ప్రకటించారు.
బుజ్జి, భైరవ పాత్రల గురించి తెలియడానికి ఓ రెండు ఎపిసోడ్స్ ఉన్న యానిమేషన్ సిరీస్ రిలీజ్ చేశారు కల్కి మూవీ టీమ్.
ఇటీవల సీరియస్ సినిమాలు చేస్తున్న అల్లరి నరేష్ మళ్లీ తన కామెడీ జానర్లోకి వచ్చి నటించిన చిత్రం ‘ఆ ఒక్కటి అడక్కు’.
ఇటీవల బుజ్జి అండ్ భైరవ అని పిల్లలతో కలిసి ఉన్న ఓ ప్రోమోని అమెజాన్ ప్రైమ్ నుంచి విడుదల చేసారు.
ఇలా బ్రేక్ ఈవెన్ అయిందో లేదో అలా ఓటీటీ లోకి వచ్చి అందర్నీ ఆశ్చర్యపరిచింది కృష్ణమ్మ సినిమా.
Jio OTT Plan : జియో కొత్త రూ. 888 పోస్ట్‌పెయిడ్ ప్లాన్ అన్లిమిటెడ్ డేటా, 15+ టాప్ ఓటీటీ యాప్‌లకు ప్రత్యేక యాక్సెస్‌ను అందిస్తుంది. ఈ ఓటీటీ ప్లాన్ గురించి అన్ని వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
ఫ్యామిలీ స్టార్ సినిమా ఇటీవల ఏప్రిల్ 26న ఓటీటీలోకి వచ్చింది. అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో ఫ్యామిలీ స్టార్ సినిమా స్ట్రీమింగ్ అవుతుంది.
గేమ్ ఛేంజర్ సినిమా అమెజాన్ లోకి రాబోతుందని ప్రకటించారు. సినిమా రిలీజ్ అయిన తర్వాత గేమ్ ఛేంజర్ అమెజాన్ ప్రైమ్ ఓటీటీలోకి రానుంది.