Home » Amazon Prime
'CSI సనాతన్' అంటూ ఆది ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. థియేటర్లో ఈ సినిమాకు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక ఇప్పుడు ఈ సినిమా ఓటీటీలోనూ(OTT) సత్తా చాటుతోంది.
శాకుంతలం సినిమాని భారీ హైప్ తో పాన్ ఇండియా రిలీజ్ చేశారు. ప్రమోషన్స్ కూడా భారీగానే చేశారు. కానీ ఈ సినిమా ప్రేక్షకులని మెప్పించలేక డిజాస్టర్ గా మిగిలింది.
Airtel New OTT Plans : ఎయిర్టెల్ (Airtel) యూజర్లకు గుడ్‌న్యూస్.. ఎయిర్టెల్ సరికొత్త ప్లాన్లపై ఉచితంగా 5G డేటాతో పాటు OTT యాప్స్ సబ్‌స్ర్కిప్షన్ కూడా పొందవచ్చు.
గత కొన్ని రోజులుగా సిటాడెల్ యూనిట్ ప్రమోషన్స్ తో బిజీగా ఉన్నారు. ఇటీవలే లండన్ లో ప్రీమియర్ వేయగా అనేకమంది సినీ ప్రముఖులు హాజరయ్యారు. తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ప్రియాంక చోప్రా ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.
రంగమార్తాండ చూశాక ఒక మంచి సినిమా చూశామన్న ఫీలింగ్ కలిగింది ప్రేక్షకులకు. దీంతో ఫ్యామిలీ ఆడియన్స్ కనెక్ట్ అయి థియేటర్స్ లో సినిమాని సక్సెస్ చేశారు. ప్రేక్షకులు, అనేకమంది సెలబ్రిటీలు రంగమార్తాండ సినిమా చూసి చిత్రయూనిట్ ని అభినందించారు.
బలగం సినిమా ముఖ్యంగా పల్లెటూళ్లలో జనాలకి బాగా నచ్చింది. దీంతో కొన్ని ఊళ్ళల్లో బలగం సినిమాని తెరలు కట్టి మరీ వీధుల్లో సినిమా వేస్తున్నారు. సినిమాకు ఇంత ఆదరణ వస్తుంది అని చిత్రయూనిట్ ఆనందించినా అమెజాన్ మాత్రం దీనిమీద సీరియస్ అయింది.
త్వరలో రిలీజ్ కానున్న ఈ సిటాడెల్ సిరీస్ ప్రమోషన్స్ మొదలు పెట్టారు చిత్రయూనిట్. హాలీవుడ్ సిరీస్ అయినా ఇండియాలో కూడా హిందీతో పాటు లోకల్ భాషల్లో రిలీజ్ చేయబోతున్నారు.
ఇన్ని రోజులు థియేటర్స్ లో సందడి చేసిన పఠాన్ ఇటీవలే 50 రోజులు కూడా పూర్తి చేసుకుంది. ఇన్నాళ్లు థియేటర్స్ లో రికార్డులు బద్దలుకొట్టిన పఠాన్ ఇప్పుడు ఓటీటీలో రికార్డులు సృష్టించడానికి రెడీ అయింది...................
నాగశౌర్య, మాళవిక నాయర్ జంటగా అవసరాల శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కిన ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి సినిమా నేడు మార్చ్ 17న థియేటర్స్ లో రిలీజయింది.............
స్పై ఏజెన్సీ, యాక్షన్, సస్పెన్స్, థ్రిల్లర్ అంశాలతో తెరకెక్కిన సిరీస్ సిటాడెల్. చాలా రోజుల నుంచి తెరకెక్కుతున్న ఈ సిరీస్ ని అమెజాన్ ప్రైమ్ సొంతంగా భారీ స్థాయిలో నిర్మిస్తుంది. తాజాగా ఈ సిరీస్ ట్రైలర్ రిలీజ్ చేసి రిలీజ్ డేట్ ని అనౌన్స్ చేశారు.