Home » Amit Trivedi
తమకు న్యాయం జరిగే వరకు సైరా నరసింహారెడ్డి సినిమాను విడుదల చెయ్యొద్దంటూ ఉయ్యాలవాడ వారసులు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు..
మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్రలో నటిస్తున్న హిస్టారికల్ మూవీ.. 'సైరా నరసింహారెడ్డి'.. టైటిల్ సాంగ్ రిలీజ్..
మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్రలో నటిస్తున్న హిస్టారికల్ మూవీ.. సైరా నరసింహారెడ్డి.. థియేట్రికల్ ట్రైలర్ రిలీజ్..
జీ నెట్ వర్క్ సంస్థ సైరా అన్ని భాషల శాటిలైట్, డిజిటల్ రైట్స్‌ను ఏకంగా రూ.125 కోట్లకు కొన్నట్టు తెలుస్తుంది..
సెప్టెంబర్ 18 సాయంత్రం 05.31 నిమిషాలకు 'సైరా.. నరసింహారెడ్డి' థియేట్రికల్ ట్రైలర్ లాంచ్.. రెండు తెలుగు రాష్ట్రాల్లో సెలెక్టెడ్ థియేటర్స్‌లో భారీ స్థాయిలో ట్రైలర్ స్క్రీనింగ్ కానుంది..
రీసెంట్గా ఇండియాస్ మోస్ట్ వాంటెడ్ అఫీషియల్ ట్రైలర్ రిలీజ్ చేసారు. సినిమాపై అంచనాలను పెంచేలా ఉందీ ట్రైలర్..
రీసెంట్గా ఈ సినిమా రిలీజ్ డేట్ అనౌన్స్ చేస్తూ, కొత్త పోస్టర్ విడుదల చేసింది మూవీ యూనిట్. మే 24న ఇండియాస్ మోస్ట్ వాంటెడ్ గ్రాండ్‌గా రిలీజ్ కానుంది..
తనని అష్టా-చమ్మాతో హీరోగా పరిచయం చేసిన దర్శకుడు ఇంద్రగంటి మోహన కృష్ణతోనే నాని తన 25వ సినిమాని చెయ్యబోతున్నాడు.