Home » anantapur district
రాష్ట్రంలోని ప్రజలు చాలా కష్ట కాలంలో ఉన్నారు. ప్రశ్నించే సమాజాన్ని నిర్మించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని జేసీ ప్రభాకర్ రెడ్డి అన్నారు.
గత ఎన్నికల్లో తనయుడి కోసం సీటు త్యాగం చేసిన పరిటాల సునీత.. రాప్తాడు గడ్డ.. పరిటాల అడ్డా అని మరోసారి రుజువు చేస్తారా?
ఏపీ సీఎం వై.ఎస్. జగన్మోహన్రెడ్డి అనంతపురం జిల్లాలో పర్యటించనున్నారు. నార్పలలో నిర్వహించే బహిరంగ సభలో పాల్గొని విద్యార్థుల తల్లుల ఖాతాల్లో వసతి దీవెన నిధులు జమ చేయనున్నారు.
అనంతపురం జిల్లాలో వైసీపీ నేత కారు ప్రమాదానికి గురి అయ్యింది. తనను హత్య చేయటానికి నాకారు ప్రమాదానికి గురి చేశారని ఆరోపిస్తున్నారు సదరు నేత..
రంజాన్ మాసం సందర్భంగా ముస్లిం సోదరులకు ఏపీ ప్రభుత్వం సోమవారం ఇఫ్తార్ విందు ఇవ్వనుంది. విజయవాడ విద్యాధరపురం మినీ స్టేడియంలో జరిగే ఈ ఇప్తార్ విందులో సీఎం జగన్ పాల్గోనున్నారు.
పొలంలో పంట కోయడానికి వెళుతున్న కూలీలపై విద్యుత్ తీగలు తెగి పడ్డాయి. ఈ ఘటనలో ఆరుగురు కూలీలు ప్రాణాలు కోల్పోయారు.మరో ముగ్గురు కూలీలకు తీవ్రంగా గాయాలయ్యాయి.
కాంగ్రెస్ భారత్ జోడో యాత్ర 37వ రోజుకి చేరింది. కర్నాటకలోని చిత్రదుర్గ జిల్లా రాంపురాలో రాహుల్ గాంధీ పాదయాత్ర మొదలైంది. ఉదయం 10 గంటలకు ఏపీలోని అనంతపురం జిల్లా జాజిరకల్లు టోల్ ప్లాజా వద్దకు పాదయాత్ర చేరుకోనుంది.
అనంతపురం జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. కరెంట్ షాకుతో ఇద్దరు అన్నదమ్ములు మృతి చెందారు.
వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సాక్షిగా ఉన్న గంగాధర్ రెడ్డి అనుమానాస్పదంగా మృతి చెందాడు. వివేకానంద రెడ్డి కేసులో గంగాధర్ రెడ్డి కీలక సాక్షిగా ఉన్నాడు. ఈ కేసు దర్యాప్తు కొనసాగుతున్న క్రమంలో గంగాధర్ రెడ్డి మరణం తీవ్ర కలకలంరేపుతోంది.
మంత్రి పదవి వస్తుందనుకున్నా..అయినా ఊపిరి ఉన్నంత వరకూ జగన్ వెంటే ఉంటా..నని తెలిపారు అనంతపురం జిల్లా ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి.