Anantapur

    హిందూపుర్‌ను బెంగళూర్ చేస్తా: నందమూరి బాలకృష్ణ

    March 22, 2019 / 08:02 AM IST

    అనంతపురం జిల్లా హిందూపురంలో తెలుగుదేశం అసెంబ్లీ అభ్యర్థిగా నామినేషన్‌ వేసేందుకు బయపల్దేరిన నందమూరి బాలకృష్ణ సుగూరు ఆంజనేయస్వామి ఆలయంలో పూజలు చేసిన అనంతరం మీడియాతో మాట్లాడారు. బడుగు బలహీన వర్గాల నుంచి తెలుగుదేశం పుట్టిందని, అయితే రాష్ట్�

    అనంతపురం జిల్లాలో రోడ్డు ప్రమాదం: నలుగురు మృతి

    March 19, 2019 / 02:56 AM IST

    అనంతపురం : అనంతపురం జిల్లా గుత్తి జాతీయ రహదారి వద్ద  మంగళవారం తెల్లవారు ఝూమున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో  నలుగురు అక్కడి కక్కడే మరణించగా, మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. వారిలో ఒకరి పరిస్ధితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. &n

    మూడు జిల్లాల్లో జగన్ పర్యటన 

    March 18, 2019 / 06:05 AM IST

    అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలకు నామినేషన్లు పర్వం నేటి నుంచి మొదలవటంతో  ప్రధాన రాజకీయ పార్టీలు కూడా ప్రచారం ముమ్మరం చేస్తున్నాయి.  

    ప్రత్యర్థులను అంతమొందిద్దాం : TDP MLA వివాదాస్పద వ్యాఖ్యలు

    March 14, 2019 / 04:43 AM IST

    ఎన్నికలకు కౌంట్ డౌన్ స్టార్ట్ అయ్యింది. అధికారంలోకి వచ్చేందుకు పార్టీలు ప్లాన్స్ రచిస్తున్నాయి. ఈ టైంలో అధికారపక్షమైన టీడీపీకి చెందిన అనంతపురం జిల్లా ధర్మవరం సిట్టింగ్ ఎమ్మెల్యే గోనుగుంట్ల సూర్యానారాయణ చేసిన వ్యాఖ్యలు తీవ్ర కలకలం రేపుత�

    దారుణం : ఆస్తికోసం తల్లిదండ్రులపై పెట్రోలు పోసి నిప్పు 

    March 3, 2019 / 07:06 AM IST

    కణేకల్ : ఆస్తి కోసం కన్నవారినే కడతేరుస్తున్నారు కన్నబిడ్డలు. సొమ్ముల కోసం జరగుతున్న హత్యలు సభ్య సమాజాన్ని తలదించుకునేలా చేస్తున్నాయి. ఈ  క్రమంలో అనంతపురం జిల్లాలోని కణేకల్ మండల కేంద్రంలో ఇటువంటి దారుణం చోటుచేసుకుంది. ఆస్తి కోసం కన్న తల�

    అనంత ఎన్నికల్లో యూత్ : రిటైరవుతున్న సీనియర్లు

    February 2, 2019 / 02:21 PM IST

    ఏపీ రాజకీయాల్లో ఒకేసారి దాదాపు ఒక తరం మొత్తం పదవీ విరమణకు సిద్ధపడుతున్నట్టు కనిపిస్తోంది. ఏ నేతను కదిపినా తనకంటే తన కొడుక్కో…. కూతురికో టిక్కెట్టిస్తే చాలని మాట్లాడుతుండడమే దీనికి నిదర్శనం. అనంతపురం జిల్లా నేతలు కూడా దాదాపు ఇదే పల్లవిని �

    అనంతపురంలో కియా కారు ఆవిష్కరణ 

    January 29, 2019 / 04:51 AM IST

    అనంతపురం : జిల్లాలో కియా కంపెనీ తయారు చేసిన తొలి కారు ఆవిష్కరణకు రంగం సిద్ధమైంది. దక్షిణ కొరియాకు చెందిన ప్రతిష్ఠాత్మక కియా మోటార్స్‌ కార్ల పరిశ్రమ నుంచి తొలికారు జనవరి 29న తొలి కారును ఏపీ సీఎం చంద్రబాబు కారును ఆవిష్కరించనున్నారు. రూ.13,500 కోట�

    కియా కార్ లాంచ్: అనంతలో చంద్రబాబు టూర్ 

    January 28, 2019 / 02:19 PM IST

    అనంతపురం: సీఎం చంద్రబాబు 2019, జనవరి 29వ తేదీ మంగళవారం అనంతపురం జిల్లాలో పర్యటించనున్నారు. పెనుకొండ మండలం అమ్మవారిపల్లి దగ్గర ప్రతిష్టత్మకంగా ఏర్పాటైన కియా పరిశ్రమలో…తయారైన మొట్టమొదటి కారు ట్రయల్ రన్‌కు సిద్ధమైంది. కియా కారును చంద్రబాబు లాం

    కరవు జిల్లాలో ‘KIA’ కార్ల తయారీ : 6 నెలలకో కొత్త మోడల్

    January 21, 2019 / 08:57 AM IST

    అనంతపురం : జనవరి నెలాఖరుకి ఏపీలోని అనంతపూర్ జిల్లాలో దక్షిణ కొరియా ఆటోమొబైల్ సంస్థ ‘కియా మోటార్స్‌ ఇండియా’ప్లాంట్ నిర్మాణ ప్రక్రియ పూర్తి కావచ్చింది. ఈ క్రమంలో పెనుగొండ మండలం ఎర్రమంచి గ్రామం వద్ద ఈ ప్లాంట్ లో కార్ల తయారీ ప్రారంభం కానున్నట�

    రఘువీరా పయనమెటు?

    January 18, 2019 / 12:18 PM IST

    ఆంధ్రప్రదేశ్‌ కాంగ్రెస్‌ కమిటీ అధ్యక్షుడు రఘువీరా రెడ్డి వచ్చే ఎన్నికల్లో అసెంబ్లీకి పోటీ చేస్తారా ? లేదంటే పార్లమెంట్‌కు పోటీ చేస్తారా ?

10TV Telugu News