Home » Andhra pradesh assembly polls 2004
ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో రాజకీయ వాతావరణం హీటెక్కుతోంది. అధికార వైసీపీ పార్టీకి ఉత్తరాంధ్రలో మరో ఎదురుదెబ్బ తగిలింది.
ఎంపీ మాగుంట శ్రీనివాసుల రెడ్డి కుమారుడు రాఘవరెడ్డి పలుసార్లు గిద్దలూరులో పర్యటించడం, స్వచ్చంద సేవా కార్యక్రమాలు చేపట్టడం అన్నారాంబాబుకు కోపాన్ని తెప్పించాయి.
దివంగత మాజీ మంత్రి వట్టి వసంత కుమార్ సోదరుడి కుమారుడైన వట్టి పవన్ నిన్న అమరావతి లో లోకేశ్‌తో భేటీ కావడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది.
ఆంధ్రప్రదేశ్ అధికార వైసీపీ పార్టీలో సీట్ల కసరత్తు జరుగుతున్న నేపథ్యంలో అనంతపురం జిల్లాకు చెందిన మంత్రి ఉషాశ్రీ చరణ్ సంచలన ప్రకటన చేశారు.
తెలంగాణ విజయం తర్వాత ఇప్పుడు ఏపీలో రాజకీయ సమీకరణాలు తమకు కలిసి వస్తాయని భావిస్తోంది కాంగ్రెస్. తమ పార్టీ అడ్రస్‌ను గల్లంతు చేసిన జగన్ లక్ష్యంగా అడుగులు వేస్తోంది.
పరిపాలనా రాజధానిగా చేసి వచ్చే ఎన్నికల్లో తన ముద్ర వేయాలని భావిస్తున్న వైసీపీకి.. క్షేత్రస్థాయి పరిస్థితులు ప్రతికూలంగా కనిపిస్తుండటంతో జిల్లాలో భారీ స్థాయిలో మార్పులు చేర్పులు ఉంటాయనే చర్చ జరుగుతోంది.