-
Home » Andhra Pradesh Congress
Andhra Pradesh Congress
కర్ణాటక సీఎం, డిప్యూటీ సీఎంతో వైఎస్ షర్మిల భేటీ
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల బెంగళూరులో కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్‌ను కలిశారు.
చంద్రబాబు, వైఎస్ జగన్ ఎందుకు స్పందించడం లేదు: వైఎస్ షర్మిల
ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి.. నీట్, యూజీసీ పరీక్షల అవకతవకలపై ఎందుకు స్పందించలేదని వైఎస్ షర్మిల ప్రశ్నించారు.
ఎంపీగా పోటీ చేయాలనుకున్నాను.. ఎమ్యెల్యే సీటు ఇచ్చారు: ఏపీ కాంగ్రెస్ మహిళా నేత
నన్ను సంప్రదించకుండానే విజయవాడ తూర్పు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించింది. నాకు ఎమ్మెల్యేగా పోటీ చేయాలనే ఆలోచన లేదు.
వైఎస్ షర్మిలను నమ్మి మోసపోయా.. న్యాయం చేయండి: కదిరి దుర్గాభవాని
కాంగ్రెస్ సీటు ఇచ్చినట్టే లాక్కోవడంపై స్థానిక నాయకురాలు కదిరి దుర్గాభవాని ఫైర్ అయ్యారు. సీటు ఇస్తానని హామీయివ్వడంతో ఇప్పటికే తాను నియోజక వర్గంలో ముమ్మరంగా ఎన్నికల ప్రచారం చేసినట్లు చెప్పారు.
చంద్రబాబు, జగన్ ఢిల్లీ పర్యటనలపై కేవీపీ కీలక వ్యాఖ్యలు.. ఏపీని ఏం చేద్దామనుకుంటున్నారు?
ఏపీ సీఎం జగన్, ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడి ఢిల్లీ పర్యటనలపై కాంగ్రెస్ సీనియర్ నాయకుడు కేవీపీ రామచంద్రరావు పలు ప్రశ్నలు సంధించారు.
వైఎస్ షర్మిలకు పీసీసీ పదవి ఇవ్వొద్దు.. ఇక్కడ ఎవరూ నాయకులు లేరా?
తెలంగాణకు చెందిన వైఎస్ షర్మిలకు ఏపీ కాంగ్రెస్ పగ్గాలు అప్పగించొద్దని అధిష్టానాన్ని కోరారు హర్షకుమార్. ఆమె కంటే సమర్థులైన నాయకులు ఏపీలో లేరా అని ప్రశ్నించారాయన.
ఏపీ వైపు కాంగ్రెస్ అధిష్టానం చూపు.. షర్మిలకు కీలక బాధ్యతలు?
తెలంగాణ విజయం తర్వాత ఇప్పుడు ఏపీలో రాజకీయ సమీకరణాలు తమకు కలిసి వస్తాయని భావిస్తోంది కాంగ్రెస్. తమ పార్టీ అడ్రస్‌ను గల్లంతు చేసిన జగన్ లక్ష్యంగా అడుగులు వేస్తోంది.
Shaik Mastan Vali : మణిపూర్ హింసపై పార్లమెంటులో ప్రధాని 30 సెకన్లు మాత్రమే మాట్లాడారు.. బీజేపీ చేసింది శూన్యం
రావణకాష్టంలా తయారైన మణిపూర్ రాష్ట్రంలో హింసాత్మక ఘటనలను నివారించడానికి బీజేపీ ప్రభుత్వం చేసింది శూన్యమని ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ నాయకులు మస్తాన్ వలీ, తులసిరెడ్డి విమర్శించారు.
Konijeti Rosaiah No More: కన్నీరుమున్నీరైన రఘువీరారెడ్డి
మాజీ మంత్రి రఘువీరారెడ్డి షాక్ కు గురయ్యారు. కన్నీరుమున్నీరుగా విలపించారు. రోశయ్య లేని లోటు తీరనది అని, ప్రముఖ ఆర్థిక నిపుణుడిని రాష్ట్రం కోల్పోయిందన్నారు.
AP : రఘువీరారెడ్డిని స్తంభానికి కట్టేసింది ఎవరు ?
మాజీ వ్యవసాయ శాఖ మంత్రి రఘువీరారెడ్డిని స్తంభానికి ఎవరు కట్టేశారు ? ఆయన్ను కట్టేయాల్సిన అవసరం ఏమొచ్చింది ?