Andhra Pradesh

    సీఎం జగన్ మరో కీలక నిర్ణయం, ఏపీలో 30 స్కిల్ డెవలప్ మెంట్ కాలేజీల నిర్మాణం

    September 1, 2020 / 01:45 PM IST

    ఏపీ సీఎం నైపుణ్యాభివృద్ధి కాలేజీల(skill development colleges) ఏర్పాటు, తీసుకుంటున్న చర్యలపై క్యాంపు కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. మంత్రి మేకపాటి గౌతమ్‌ రెడ్డి, స్పెషల్ చీఫ్‌ సెక్రటరీ అనంతరాము, స్పెషల్‌ సెక్రటరీ, మేనేజింగ్‌ డైరెక్టర్‌ అర్జా శ్రీకాంత్, ఏప

    అది సిక్స్ ప్యాక్ కాదు, లిక్కర్ ప్యాక్

    September 1, 2020 / 12:50 PM IST

    మద్యం అక్రమ రవాణాకు కొత్త కొత్త పద్ధతులు ఎంచుకుంటున్నారు కేటుగాళ్లు. వారి ఐడియాలు చూసి పోలీసులు విస్తుపోతున్నారు. ఏపీలో ప్రభుత్వం మద్యం ధరలు భారీగా పెంచడంతో.. పొరుగు రాష్ట్రాల నుంచి అక్రమంగా మద్యం రవాణ చేయడం బాగా పెరిగింది. అక్రమంగా మద్యాన�

    AP Covid Cases Updates : ఏపీలో కరోనా కల్లోలం.. కొత్తగా 10వేల పాజిటివ్ కేసులు

    August 31, 2020 / 07:12 PM IST

    AP Covid Cases Live Updates : ఏపీలో కరోనా కల్లోలం సృష్టిస్తోంది. రాష్ట్రంలో కొన్ని రోజులుగా వరుసగా పదివేలకు పైగా కరోనా కేసులు మోదవుతున్నాయి. ఏపీలో గత 24 గంటల్లో 56,490 శాంపిల్స్ పరీక్షించగా 10,004 కరోనా పాజిటివ్ అని నిర్ధారణ అయిందని ఏపీ ఆరోగ్యశాఖ ప్రకటించింది. గడిచిన

    AP Covid-19 Live Updates : ఏపీలో కరోనా కల్లోలం.. ఇవాళ కూడా 10 వేలపైనే పాజిటివ్ కేసులు

    August 29, 2020 / 08:47 PM IST

    AP Coronavirus Cases Live Updates : ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో కరోనా వైరస్ కల్లోలం సృష్టిస్తోంది. రోజురోజుకీ కరోనా కేసులు భారీగా నమోదవుతున్నాయి. వరుసగా నాలుగో రోజు కరోనా కేసులు 10వేలకు పైగా నమోదయ్యాయి. కరోనా మరణాలు కూడా భారీగా నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో 62,024 మందికి �

    పులివెందుల సింగం…..ప్రాణాలకు తెగించి సాహసం చేసిన ఎస్సై

    August 29, 2020 / 02:13 PM IST

    విధి నిర్వహణలో పోలీసులు ఒకో సారి ప్రాణాలకు సైతం తెగించి పోరాడాల్సి వస్తోంది. కొన్ని సంఘటనలు సినిమా టిక్ గా అనిపించినా పోలీలుసు ధైర్యంతో పోరాడుతూనే ఉంటారు. కడప జిల్లా పులివెందులలో అచ్చు సినిమా సీన్ లో జరిగినట్టే జరిగింది శుక్రవారం నాడు. అక్�

    పేకాట శిబిరంపై దాడి : పట్టుబడ్డ మాజీ ఎమ్మెల్యే

    August 29, 2020 / 07:53 AM IST

    విజయవాడలో టాస్క్ ఫోర్స్ పోలీసులు శుక్రవారం ఓ పేకాట శిబిరంపై దాడి చేశారు. దాడిలో మాజీ ఎమ్మెల్యేతో సహా విజయవాడ, గుంటూరులకు చెందిన పలువురు ప్రముఖులు పట్టుబడ్డారు. పట్టుబడిన వారిలో డాక్టర్లు, పెద్ద వ్యాపారవేత్తలు ఉన్నారు. https://10tv.in/mobile-phones-lorry-robbed-by-thieves-in-c

    ఆన్‌లైన్‌లో వ్యసనంగా రమ్మీ.. కార్డ్ గేమ్‌తో జీవితాలు నాశనం, జీతాలు ఖాళీ..

    August 29, 2020 / 07:50 AM IST

    భారతీయుల బలహీనతలను ఆసరాగా చేసుకొని పెద్ద మార్కెట్ లక్ష్యంగా అనేక విదేశీ కంపెనీలు ఆన్ లైన్ మోసాలకి దిగుతూనే ఉన్నాయి. ఒక్కొక్కరు ఒక్కో విధంగా ఆన్ లైన్ మోసంతో కోట్లు నొక్కేస్తున్నారు. ఆన్‌లైన్ వేదికగా విపరీతమైన ప్రచారం కల్పిస్తూ.. ఆన్‌లైన్ ఆ�

    శ్రీ‌వారి బ్రహ్మోత్స‌వాలు ఏకాంతం – టిటిడి ఛైర్మ‌న్ శ్రీ వై.వి.సుబ్బారెడ్డి

    August 29, 2020 / 07:32 AM IST

    సెప్టెంబ‌రు 19 నుండి 27వ తేదీ వ‌ర‌కు జ‌రుగ‌‌నున్న తిరుమ‌ల శ్రీ వేంక‌టేశ్వ‌ర‌స్వామివారి సాలకట్ల బ్ర‌హ్మోత్స‌వాలను కోవిడ్ కార‌ణంగా ఆల‌యంలో ఏకాంతంగా నిర్వ‌హించ‌‌నున్న‌ట్లు టిటిడి ఛైర్మ‌న్ శ్రీ వై.వి.సుబ్బారెడ్డి తెలిపారు. అక్టోబ‌ర్‌లో నిర్�

    ఎస్సీ యువకుడికి శిరోముండనం చేసిన సినీ నిర్మాత

    August 28, 2020 / 11:13 PM IST

    ఆంధ్రప్రదేశ్ లోని  తూర్పు గోదావరి జిల్లా  సీతానగరంలో దళిత యువకుడి శిరోముండనం ఘటన మరువక ముందే విశాఖ జిల్లా పెందుర్తిలో శుక్రవారం మరో ఘటన చోటు చేసుకుంది. సుజాతనగర్ కాలనీలో నివాసం ఉంటున్న పర్రి శ్రీకాంత్ అనే ఎస్సీ యువకుడు అదే కాలనీలో నివాసం ఉ�

    ఏపీలో కరోనా గేర్ మార్చింది, నాలుగు లక్షల కేసులను దాటింది

    August 28, 2020 / 07:30 PM IST

    Andhra Pradesh Coronavirus Live Updates: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా విజృంభిస్తోంది.. వైరస్ క్రమక్రమంగా పట్టణాల నుంచి గ్రామాల్లోకి వేగంగా వ్యాపిస్తోంది. మొన్నటివరకూ తగ్గినట్టుగా కనిపించినా కరోనా వైరస్ ఏపీలో గేర్ మార్చేసింది. పట్టణాల నుంచి గ్రామాల్లోకి వ్యాపిం�

10TV Telugu News