Andhra Pradesh

    అనంతలో దారుణం…మహిళ సజీవ దహనం ?

    August 27, 2020 / 10:26 PM IST

    అనంతపురం జిల్లాలో దారుణం జరిగింది. సగం కాలిపోయిన పరిస్ధితిలో ఉన్న ఒక గుర్తు తెలియని మహిళ మృతదేహాన్ని కనుగొన్నారు. జిల్లాలోని పెద్దవడుగూరు మండలం  లోని జాతీయరహాదారి 44(NH44) పై మిడుతూరు గ్రామం సమీపంలోని AMOGH ఫ్యామిలీ రెస్టారెంట్ దగ్గర ఉండే టాయిలెట�

    సెప్టెంబర్ లో తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు

    August 27, 2020 / 08:40 AM IST

    సెప్టెంబర్ నెలలో కలియుగ వైకుంఠం తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు జరగునున్నాయి. 19వ తేదీన ధ్వజారోహణంతో ప్రారంభమై, 27న శ్రీవారి చక్ర స్నానం, ధ్వజావరోహణంతో ముగుస్తాయి. తిరుమల శ్రీవారి ఆలయంలో సెప్టెంబర్ నెలలో జరిగే విశేష పర్వదినాలను టీటీడీ విడుదల

    ఏపీలో మళ్లీ పెరుగుతున్న కరోనా కేసులు

    August 26, 2020 / 08:56 PM IST

    ఏపీలో కరోనా కేసులు పెరిగిపోతున్నాయి.. కరోనా పాజటివ్ కేసులు భారీగా నమోదవుతూనే ఉన్నాయి. మొన్నటివరకూ తగ్గినా ఏపీలో కరోనా కేసులు క్రమంగా పెరుగుతున్నాయి.. ఏపీలో గత 24 గంటల్లో 61,838 శాంపిల్స్ పరీక్షించారు.. వీరిలో 10,830 మంది కరోనా పాజిటివ్ అని తేలింది.. కో�

    మూడు రాజధానుల అంశం..హైకోర్టులో తేల్చుకోవాలన్న సుప్రీం

    August 26, 2020 / 12:40 PM IST

    మూడు రాజధానుల అంశం (పాలనా వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు చట్టాలు) స్థానిక హైకోర్టులో తేల్చుకోవాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఈ అంశంపై హైకోర్టులో విచారణ జరుగుతుండడంతో జోక్యం చేసుకోలేమని చెప్పింది. హైకోర్టులోనే తేల్చుకోవాలని ఏపీ ప్రభుత�

    వచ్చే ఐదేళ్లలో 5 గ్రీన్‌ఫీల్డ్‌ ఎక్స్‌ప్రెస్ వేల నిర్మాణం, రాష్ట్రాల మధ్య తగ్గనున్న ప్రయాణ దూరం, రాజమండ్రి టు హైదరాబబాద్ 5 గంటలే

    August 26, 2020 / 10:56 AM IST

    ఏపీలో వచ్చే ఐదేళ్లలో కొత్తగా 5 గ్రీన్‌ఫీల్డ్‌ ఎక్స్‌ప్రెస్‌వేలు నిర్మితం కానున్నాయి. సరకు రవాణా వాహనాలకు అనువుగా ఉండటంతో పాటు, ఆయా రాష్ట్రాల మధ్య ప్రయాణ దూరం తగ్గించాలనే లక్ష్యంతో వీటిని నిర్మించనున్నారు. ఇవి పూర్తయితే పొరుగు రాష్ట్రాలతో

    ఏపీలో కరోనా కల్లోలం.. 9,927 పాజిటివ్ కేసులు

    August 25, 2020 / 07:18 PM IST

    ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా కల్లోలం సృష్టిస్తోంది. రోజురోజుకీ కరోనా కేసుల తీవ్రత ఎక్కువగా కనిపిస్తోంది. కొన్ని రోజుల క్రితం తగ్గినట్టే కనిపించిన కరోనా కేసులు ఏపీలో క్రమంగా పెరుగుతున్నట్టుగా కనిపిస్తోంది. రాష్ట్రంలో గత 24 గంటల్లో 64,351 శాంప

    దారుణం : చెల్లెలు పై అత్యాచారం చేసిన అన్న

    August 25, 2020 / 10:05 AM IST

    గుంటూరు జిల్లాలో దారుణం జరిగింది. కామంతో కళ్లు మూసుకు పోయిన యువకుడు వరసకు చెల్లెలు అయ్యే బాలికపై అత్యాచారం చేశాడు. జిల్లాలోని అచ్చంపేట మండలంలోని ఓ గ్రామంలో చిలకా షడ్రక్(23) అనే యువకుడుఅదే గ్రామానికి చెందిన 11 ఏళ్ళ బాలికపై కన్నేశాడు. ఆగస్ట్21, శు�

    ప్రియురాలితో కల్సి భార్యను వేధించిన భర్త….. కూతురుతో సహా ఆత్మహత్య

    August 24, 2020 / 04:08 PM IST

    వివాహేతర సంబంధాలతో కుటుంబాలు దెబ్బతింటున్నాయని తెలిసికూడా వాటిపై మోజు పెంచుకుని బంగారం లాంటి కుటుంబాల్ని నాశనం చేసుకుంటున్నారు కొందరు. అగ్ని సాక్షిగా  తాళి కట్టిన భర్త తన ఎదుటే ప్రియురాలితో కాపురం చేస్తుంటే…. చూసి భరించలేని ఇల్లాలు రెం

    నీతండ్రిపై కేసు లేకుండా చేయాలంటే నా పక్కలోకి రా…కీచక ఎస్సై

    August 24, 2020 / 11:57 AM IST

    శ్రీకాకుళం జిల్లాలో ఓ సబ్ ఇన్స్పెక్టర్ వ్యవహారం పోలీసు శాఖకు తలవంపులు తెచ్చేవిధంగా మారింది. పొందూరు ఎస్.ఐ రామకృష్ణ మద్యం కేసులో పట్టుబడ్డ ఓ వ్యక్తి కుటుంబ సభ్యులతో మాట్లాడిన ఆడియో ఇపుడు హల్ చల్ చేస్తుంది. పొందూరు మండలం తుంగపేట గ్రామానికి చ�

    లక్షణాలు లేకపోయినా కోవిడ్ సోకింది !

    August 24, 2020 / 06:34 AM IST

    కరోనా వైరస్ లక్షణాల్లో భాగమైన జ్వరం, దగ్గు వంటి లక్షణాలు  ఏవీ కనపడకపోయినా అత్యధిక శాతం మందికి కరోనా పాజిటివ్ వచ్చి భయ బ్రాంతులకు గురవుతున్నారు. అటువంటి వారు ఇంటికే పరిమితమైపోవాలని ఏపీ కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌  ప్రత్యేక అధికారి డాక్టర్‌ క�

10TV Telugu News