పేకాట శిబిరంపై దాడి : పట్టుబడ్డ మాజీ ఎమ్మెల్యే

విజయవాడలో టాస్క్ ఫోర్స్ పోలీసులు శుక్రవారం ఓ పేకాట శిబిరంపై దాడి చేశారు. దాడిలో మాజీ ఎమ్మెల్యేతో సహా విజయవాడ, గుంటూరులకు చెందిన పలువురు ప్రముఖులు పట్టుబడ్డారు. పట్టుబడిన వారిలో డాక్టర్లు, పెద్ద వ్యాపారవేత్తలు ఉన్నారు.
https://10tv.in/mobile-phones-lorry-robbed-by-thieves-in-chittoor-district/
లేడీస్ హాస్టల్ భవనంలో పేకాట నిర్వహిస్తుండగా, స్ధానికులు అందించిన విశ్వసనీయసమాచారంతో పోలీసులు ఈ దాడులు నిర్వహించారు. దాడుల్లో ఎనిమిది మందిని అరెస్టు చేసి ….. వారి వద్ద నుంచి రూ.7.56 లక్షల ను స్వాధీనం చేసుకున్నారు.