Home » Andhra Pradesh
ఏపీ రాజధాని అమరావతిలో శనివారం బంద్ పాటిస్తున్నారు. గ్రామస్తులపై పోలీసుల దౌర్జన్యాన్ని నిరసిస్తూ అమరావతి జేఏసీ ఫిబ్రవరి 22న బంద్‌కు పిలుపునిచ్చింది. దీంతో 29 గ్రామాల రైతులు బంద్ నిర్వహిస్తున్నారు. అమరావతినే రాజధానిగా కొనసాగించాలని �
ఏపీ ఈఎస్‌ఐ ఇన్సూరెన్స్ మెడికల్ స్కీమ్‌లో వెలుగుచూసిన కుంభకోణంలో కొత్త కోణాలు వెలుగుచూస్తున్నాయి. ఈ స్కామ్‌తో మాజీ మంత్రి అచ్చెన్నాయుడుకు లింకుందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. నామినేషన్ పద్దతిలో అచ్చెన్నాయుడు మందుల కొనుగోళ్లు జరిపించా�
తెలుగు రాష్ట్రాల్లో మహా శివరాత్రి వేడుకలు వైభవంగా ప్రారంభమయ్యాయి. ఈ తెల్లవారు ఝూము నుంచే శివ నామ స్మరణతో శైవక్షేత్రాలు మారుమోగుతున్నాయి. పలు ప్రధాన దేవాలయాల్లో పరమ శివుడి దర్శనం కోసం భక్తులు క్యూలైన్లలో బారులు తీరారు. ప్రధాన శైవక్షేత్రాల�
తెలుగు మహిళా సీఎంను చూడాలనుకుంటున్నానంటూ చేసిన ట్వీట్ వివాదాస్పదమవడంతో పీవీపీ ట్వీట్ డిలీట్ చేశారు..
ఆంధప్రదేశ్‌లో బీజేపీ వ్యూహాలు పార్టీ నేతలకే అర్థం కావడం లేదంటున్నారు. ఎప్పుడు ఎలాంటి నిర్ణయాలతో వెళ్లాల్సి వస్తుందో తెలియక తికమక పడిపోతున్నారు. ఒక్కోసారి ఒక్కో రకమైన విధానాలు అవలంబిస్తూ ఏం జరుగుతుందో అర్థం కాని రీతిలో ఆ పార్టీ సాగుతోందన�
న్యాయం చేయమని పోలీసు స్టేషన్ కు వచ్చిన మహిళలను ట్రాప్ చేసి వారితో ఇల్లీగల్ ఎఫైర్స్ నడుపుతూ చివరికి ఉద్యోగం నుంచి సస్పెండవుతున్న వారిలో గుంటూరు జిల్లా పోలీసులు ముందుంటున్నారు. తాజాగా ఒక మహిళతో అక్రమ సంబంధం నడిపి ఆమెను మోసం చేసిన కేసులో నగర�
ఈ మధ్యకాలంలో సమాజంలో చిన్న చిన్న గొడవలకే భార్యాభర్తలు విడిపోతున్నారు. సినిమాల ప్రభావమో, టీవీల ప్రభావమో తెలియదు కానీ తాళి కట్టిన భర్తను తుదముట్టంచటానికి భార్యలు కొత్త కొత్త టెక్నిక్ లు ఉపయోగిస్తున్నారు. పశ్చిమగోదావరి జిల్లా భీమడోలు మండ�
ఏపీలో సోమవారం(ఫిబ్రవరి 17,2020) నుంచి ప్రభుత్వం కొత్త రేషన్ కార్డులు పంపిణీ చేయనుంది. లబ్దిదారులకు ప్రత్యేక పెన్షన్ గుర్తింపు కార్డులు అందజేయనుంది. వివిధ రకాల
రాజధాని అమరావతి నుంచి విజిలెన్స్ కమిషనర్, కమిషనర్ ఆఫ్ ఎంక్వైరీస్ ఆఫీసులను కర్నూలుకు తరలించటంపై వేసిన పిటిషన్లను విచారించింది హైకోర్టు. విశాఖలో మిలీనియం భవనానికి రూ.19 కోట్లు కేటాయిస్తూ.. ఇచ్చిన జీవోలు, రాజధాని ప్రాంతంలో నిర్మాణాలు కొన�
విశాఖ మన్యంలో పండిన కాఫీ ఫ్యాషన్ రాజధాని పారిస్ లో పాగా వేసింది. భారత ప్రజల మనసు దోచుకున్న కాఫీ పారిస్ ప్రజల మనసూ దోచుకుంది. ఎంతలా అంటే అరకు కాఫీ తాగనిదే రోజు గడవనంతగా… కాఫీ అనేది ఒక ఉత్సాహపానీయము. కాఫీ చెట్ల పండ్ల నుండి లభించే గింజ�