Andhra Pradesh

    కరెంటు ఛార్జీల పెంపు : జగన్ మాట తప్పారంటున్న కళా

    February 10, 2020 / 04:12 PM IST

    ఏపీ రాష్ట్రంలో కరెంటు ఛార్జీలు పెంపును ప్రతిపక్ష పార్టీ టీడీపీ తీవ్రంగా తప్పుబడుతోంది. ముందు ఇచ్చిన హామీని బుట్టదాఖలు చేశారని నేతలు విమర్శలు చేస్తున్నారు. 2020, ఫిబ్రవరి 10వ తేదీ సోమవారం విద్యుత్ ఛార్జీలను పెంచుతూ కీలక నిర్ణయం తీసుకున్న సంగతి

    మీతో భాగస్వామ్యం చాలా ముఖ్యం : ఏపీ సీఎం జగన్

    February 10, 2020 / 01:23 PM IST

    రైతుకు నష్టం వచ్చే పరిస్థితుల్లో ప్రభుత్వం జోక్యం చేసుకుని ధాన్యం కొనుగోలు చేస్తుందని ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి పునరుద్ఘాటించారు. ఈ కారణంగా మార్కెట్లో పోటీ పెరిగి.. రైతుకు మంచి ధర లభించే అవకాశాలు ఉంటాయని ఆయన అన్నారు.  అయినప్పటికీ.. స�

    కోత మొదలైంది: మెడికల్ కాలేజీ ఫీజులకు లిమిట్

    February 9, 2020 / 02:00 AM IST

    యథేచ్ఛగా పెంచేసుకునే మెడికల్ కాలేజీ ఫీజులకు ఇకపై లిమిట్స్ పెట్టనుంది ఏపీ ప్రభుత్వం. ఏపీ ఉన్నత విద్య నియంత్రణ, పర్యవేక్షణ కమిషన్‌ నిర్ణయించినట్లుగానే ఫీజులు వసూలు చేయాలి. ఈ మేరకు కమిషన్‌ చైర్మన్‌ జస్టిస్‌ ఈశ్వరయ్య గురువారం నోటిఫికేషన్‌ వి�

    బ్రేకింగ్ : మహిళలకు సున్నా వడ్డీకి రుణాలు-సీఎం జగన్

    February 8, 2020 / 08:18 AM IST

    రాష్ట్రంలో మహిళలకు జీరో పర్సెంట్ వడ్డీకి రుణాలు అందచేస్తామని సీఎం జగన్ మోహన్ రెడ్డి ప్రకటించారు. రాజమహేంద్రవరంలో  ఏర్పాటు చేసిన దిశపోలీసు స్టేషన్  ప్రారంభించిన అనతరం ఆయన మాట్లాడుతూ….రాష్ట్రంలో అర్హులైన 25 లక్షల మంది మహిళలకు వచ్చే ఉగాద

    దిశ పోలీసు స్టేషన్ ప్రారంభించిన సీఎం జగన్

    February 8, 2020 / 07:14 AM IST

    మహిళలు, బాలల భద్రత కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ‘దిశ’ చట్టం అమలులో భాగంగా రాజమహేంద్రవరంలోని ‘దిశ’ తొలి పోలీస్‌ స్టేషన్‌ను ఏపీ సీఎం జగన్‌ మోహన్‌రెడ్డి శనివారం ప్రారంభించారు. మహిళా మంత్రులు, ఎమ్మెల్యేలతో కలిసి ఆయ

    అప్పుల ఊబిలో ఏపీ : జగన్ సీఎం అయ్యాక మరింత భారం

    February 8, 2020 / 04:48 AM IST

    ఆంధ్రప్రదేశ్‌ అప్పుల ఊబిలో కొట్టుమిట్టాడుతోంది. అక్షరాలా రెండున్నర లక్షల కోట్లకు పైగా అప్పులు ఏపీ నెత్తిన వేలాడుతున్నాయి. ఇవి చాలవన్నట్లు వేల కోట్లు అప్పులు చేసేందుకు జగన్ సర్కార్‌ రెడీ అవుతోంది. పరిస్థితి చూస్తుంటే.. వచ్చే బడ్జెట్‌లో ఆదా

    జగన్ మరో సంచలన నిర్ణయం : విశాఖ మెట్రోకు కొత్త డీపీఆర్

    February 8, 2020 / 02:17 AM IST

    ఆంధ్రప్రదేశ్ ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ గా త్వరలో పని ప్రారంభించబోయే విశాఖలో మౌలిక సదుపాయాల కల్పనపై  ప్రభుత్వం దృష్టి పెట్టింది. ఇప్పటికే మిలీనియం టవర్స్-బి లో నిర్మాణం పనులకు నిధులు విడుదల చేసిన ప్రభుత్వం ఇప్పుడు విశాఖ మెట్రో రైలు ప్రాజె�

    జమ్మూ, వారణాశిలో శ్రీవారి ఆలయాలు

    February 7, 2020 / 07:19 AM IST

    జమ్ముకాశ్మీర్‌, వారణాసిలో శ్రీవారి ఆలయాలను నిర్మించాలని టీటీడీ పాలకమండలి నిర్ణయించింది.  ఇందుకోసం జమ్ముకశ్మీర్‌ ప్రభుత్వం 7 స్థలాలను ఎంపిక చేయగా.. అందులో 4 స్థలాలు ఆలయ నిర్మాణానికి అనువుగా ఉన్నాయని ఈవో అనిల్ కుమార్ సింఘాల్ చెప్పారు. స్

    ఏపీకి $ 3 బిలియన్ల డాలర్లు..AIIB బ్యాంకు నిర్ణయం

    February 6, 2020 / 03:29 PM IST

    ఏపీ ప్రభుత్వానికి సహాయం చేయాలని ఆసియా మౌలిక సదుపాయాల పెట్టుబడుల బ్యాంకు (AIIB) నిర్ణయం తీసుకుంది. ఏకంగా రూ. 3 బిలియన్ డాలర్ల రుణం ఇచ్చేందుకు సిద్ధమైంది. 2020, ఫిబ్రవరి 06వ తేదీ గురువారం సీఎం జగన్‌తో AIIB ప్రతినిధులు భేటీ అయ్యారు. వివిధ అంశాలపై వీరిద్దరి

    విశాఖ ఏజెన్సీలో గంజాయి ద్రావణం స్వాధీనం

    February 6, 2020 / 12:24 PM IST

    విశాఖ మన్యంలో తయారు చేస్తున్న గంజాయి ద్రావకాన్ని ఎక్సైజ్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. దీని విలువ సుమారు రూ.25 లక్షల వరకు ఉంటుందని అంచనా. గంజాయి నిల్వ చేసిన చిన్నారావు అనే వ్యక్తిని అధికారులు అరెస్టు చేశారు. అధికారులు నిరంతర నిఘా ఉన్నప్ప�

10TV Telugu News